తెలివి తక్కువ దొంగలు
తెలివి తక్కువ దొంగలు** ** *** సుదా!ఇలా రావే! ఎప్పుడు నీ పని నీదే కాని నన్నసలుపట్టించుకోవూ? పిలిచాడు సుద భర్త సురేష్ పిలిచాడుఅనేకంటె అరిచాడనె చెప్పాలి. ఆఁ….వస్తున్నానండి నాకు పిల్లలకు స్కూల్ కి టైమవుతుందని తెలుసు కదా! అయినా అరుస్తారు అనుకుంటూ వచ్చింది సుద. నేనుషాప్ ఓపెన్ చేయాలి కదా దేవుడి పూజ చేయాలి ఈరోజు వాకిలి ఊడ్చే అవ్వ రాలేదు కాస్త ఊడ్చి పెట్టు నేనుపూజ చేస్తా అన్నాడు సురేష్. అలాగె అలాగె అనుకుంటూ వచ్చినంత వేగంగా వెనకకు పరిగెత్తింది స్టౌ మీద కూర మాడుతుందని. సుదకు ముగ్గురు పిల్లలు వాల్లను బడికిపంపి తనూబడికి వెల్లాలి మరి అందుకే ఉదయాన్నె ఈ హడావిడి సుద భర్త పెద్ద బిజ్నెస్ మాన్ ఇంటి ముందు పెద్ద గదిలోషాప్ గిన్నెలు, బోల్ల బిజినెస్ స్టీలు,ఇత్తడి, రాగి వాటితో తయారయిన అన్ని రకాల పాత్రలు అమ్మడం, పాతవి కొనడం లాంటివి నడిపించె వాడుపెళ్లిల్ల సీజన్…