బాల కృష్ణుడు

బాల కృష్ణుడు   బాల కృష్ణుని లీలలు.. అన్నీ ఇన్నీ కాదు.. యశోదమ్మ కృష్ణుడు మన్ను.. తిన్నాడని నోరు తెరిపించి.. చూస్తే ముల్లోకాలు కనపడ్డట్టు.. మా ఇంటి బాల కృష్ణుడు కూడా.. తన లీలలతో మమ్మల్ని.. నిశ్చేష్టుల్ని చేసాడు.. ఆశ్చర్యానందాలతో.. ముంచేసాడు.....

ఈనాటి కృష్ణుడు

ఈనాటి కృష్ణుడు   చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెులతాడు పట్టు దట్టి, సందెతాయతలు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా, నిన్ను చేరి కొలుతు!! నేటి మా ఇంటి కృష్ణుడు..... చేత చరవాణి.... చెవుల తంతులు (తీగలు)...

శ్రీకృష్ణా నీ లీలలు పోగడంగ నేనెంత

శ్రీకృష్ణా నీ లీలలు పోగడంగ నేనెంత   భజగోవిందం....భజగోవిందం..గోవిందం భజ మూడమతే అంటూ ఆ శంకరాచార్య విరచిత భజగోవిందం ను వీనుల విందుగా మనకి వినిపించిన ఆ సుబ్బులక్ష్మి అమ్మ నైనా కాలేక పోతిని ఆ గోవిందుని స్తుతి చేయ.. చందన...

వేణుగానము

వేణుగానము   వాసుదేవా !నంద కుమారా! దేవికి నందునా! యశోదప్రాణమా! నీ నడతలు చాలా ఘనమయ్యా మా తడబడు బాలలకిప్పుడే మంచిగ దారులు చూపవయా తల్లిదండ్రులను ,పెంచిన వారిని, కడదాకా చక్కగ చూసితివయా వేణుగానమును వినిపించుచు ప్రాణులను రంజిల చేసితివయా గొల్లల...

 గురుపూజోత్సవం

 గురుపూజోత్సవం జ్ఞానాన్ని పంచేవాడు గురువు ఆ గురువుని నమ్మితే మనము శిష్యులము కబీర్ గారు వచనలు విన్నారా గురువుని- దేవుని ఎదుట పెడితే గురువుకి దండం పెడతా అన్నారు అతను అయితే కారణం పుట్టగానే జ్ఞానం నేర్పేవాడు గురువు దేవుడు భూమి...

సత్ చిత్ ఆనందాల కలయిక

సత్ చిత్ ఆనందాల కలయిక   అడుగుల వెంబడి పడి పడి దండాలతో నమ్మకాన్ని కొనియాడ బడలేక... గుర్తుండని రూపంతో అవసరానికొక అవతారమై...గడిచిన సమయాలు అనురాగాన్ని ఆప్యాయతలను కోయబడుతు వెలగని దీపంగా అజ్ఞానపు బావుటాలను కప్పుకొని పూటని దొర్లించడం కాదు గురువంటే......

గురువు విలువ

గురువు విలువ   గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురు దేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: !! మన మెదటి గురువు అమ్మ అమ్మ తర్వాత ఉపాధ్యాయుడే అమ్మ జన్మను ఇస్తే,..... గురువులు జ్ఞానాన్ని ఇస్తారు....

గురువంటే…?

గురువంటే...? అక్షరాలు నేర్పేవాడు లక్షణాలు తెలియ చెప్పేవాడు ఆలోచనల్ని రేకెత్తించేవాడు జ్ఞానాన్ని ప్రసరింప చేసేవాడు అజ్ఞానం తొలగించేవాడు విజ్ఞానం పెంచేవాడు విజ్ఞత విచక్షణ నేర్పేవాడు విలువలు పెంచేవాడు మంచిచెడులు చెప్పేవాడు సద్గుణాలు పంచేవాడు విద్యార్థుల జీవితంలో అక్షర జ్యోతులు వెలిగించేవాడు విద్యార్థుల...

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు     విశ్వ మంత నిండి విశదపరచు     గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు     మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ మొకటి.భుక్తిధర్మమొకటి  ...

ధరణీవారసుడను

ధరణీవారసుడను నెత్తిన కత్తిలా నిలిచిన కాలం కుదురునివ్వనివేళ కలంతో సమాధానం చెబుదామనుకుంటాను బాధలు బాధ్యతలు సంతోషాలు మీనమేషాలు కొలువై కూచొని అక్షర కొలిమిలో కాల్చి కవితను చేయమంటాయి నన్ను ఓదార్చుదామని ఆశలు ఆకాంక్షలు రాశులుగా పోగుబడి ఏలుకోమంటాయి ఏలికవు కమ్మంటాయి ఉపరితల...

కిటుకులు

కిటుకులు మారుపేరుగా ఉండాలి అంకిత భావానికి జ్ఞానానికి ఉండకూడదు లోటు ఉండాలి దిశా నిర్దేశం చేస్తూ విద్యార్థులకు పలుకుదాం గట్టిగా ఉపాధ్యాయులందరికీ జేజేలు - రామకూరు లక్ష్మీ మణి

అడగని భేతాళుడనై

అడగని భేతాళుడనై దృశ్యం కాలేని ఉనికి చిత్తాన్ని ఊహిస్తున్నా...మిడిసి పడుతున్న కల్పనా చాతుర్యానిది ఒక లోకమా...లేక చతుర్విద విన్యాసాలకు నేనర్హుడనాని... వడగట్టని క్షణాలతో ముఖాన్ని మార్చుకుంటు కనిపించని లోకాన్ని వెదకడమేనా ఈ జీవిత పరమార్థం... నిత్యంతో పోరాటం కాదు... అనునిత్యంలో నా...

నా పయనం ఎటో

నా పయనం ఎటో ఈ జీవన యానం లో.... చుక్కాని లేని పడవ తో ఎదురీదుతున్నా ఈ సాగరంలో దారి కాన రాదు, తీరం ఎచటో.. నా జీవిత సగకాలం..... నావారి కోసం ఈ సంద్రాన్ని సంతోషంగా ఈదాను నేను... దిక్కుతోచని...

సుడిగుండం

సుడిగుండం నేనొక పడవ ప్రయాణం.. చేయాలనుకున్నా! దానికి మా వారి సహాయం.. అడిగా! సీత బంగారు లేడిని అడిగినట్టు.. రాముడు ఓహ్ అదెంత పని అన్నట్టు.. మా వారు కూడా అదెంత పని అని.. పడవ తనే నడుపుతూ.. నన్ను పడవలో...

సుడి గుండాలు

సుడి గుండాలు సంసారమనే ఈ సాగరంలో.. సుడి గుండాలు ఎన్నో!! సాగరంలో పయనించే మన.. జీవిత నావ ఆ సుడి గుండాలను.. ఒక్కొక్క గండాలను దాటుకుంటూ.. చివరకు గమ్యస్థానం చేరుకోవాలి.. ఆ సుడి గుండాన్ని దాటడం.. అంత సులువు కాదు.. కొంత...

సోయగం

సోయగం   మయూరపు సోయగం.. చేస్తుంది కనుల విందు.. మగ నెమలి నాట్యం.. పురి విప్పి ఆడుతుంది.. తమకంతో.. అది ఆడ నెమలికి ఇస్తుంది..పరవశం.. రెండూ కలిపి వర్షం పడినప్పుడు. చేసే నాట్యం... చూపరులకు కనువిందు.. కలిగిస్తుంది.. మగ నెమలి ఏడ్చినపుడు...