అమ్మా నువ్వెక్కడ.
అమ్మా నువ్వెక్కడ. నేను అమ్మ లేని అనాధను.అమ్మ ఒడిని కోల్పోయినమనిషినిఆమె ప్రేమ కోసం ఆకాశం వైపు చూస్తూనే ఉంటాను.ఆమె జ్ఞాపకాలతోనే రోజులు గడుపుతాను. అమ్మ పిలుపు వినిపించని ఇల్లేనరకం.ఆమె అడుగుల చప్పుడువినిపిస్తే ఆనందం.ఇప్పుడు నా కన్నీళ్లను తుడిచే చేయి లేదు.నా బాధను అడిగే మనసు లేదు.భయమేస్తే గుండెలకు హత్తుకునేఅమ్మ లేదు.పడిపోతే లేపే చెయ్యి లేదు.ఓడిపోతే ధైర్యం చెప్పే అమ్మ లేదు. అమ్మా, నీ జ్ఞాపకాలే నాకుఊరట కలిగించేను.నీ నవ్వే నా మనసులో వెలుగేను.నీ మాటలే నాకుఆదర్శంగానిలిచేను.అమ్మా, నువ్వెక్కడ.నువ్వు లేకనేనొక అనాధనుఅయ్యాను.నీ జ్ఞాపకాలేనా ఊపిరి.నీ జీవితమేనాకు ఆదర్శం.అమ్మ లేనిలోటు తీర్చలేనిది. వెంకట భాను ప్రసాద్.