శివ శంకరంభక్తి గేయంరచన, స్వర కల్పన, గానంపి, శ్యామాచార్య, లలిత సంగీతం లో డిప్లొమాఫోన్, 9866748953.🌹🙏💐🌹🙏💐🌹శివ శంకరంభక్తి గేయం🌹🙏💐🌹🙏💐🌹
పల్లవి, శివ, శివ, శంకరనంది సుత, పార్వతివల్లభ, శంభో శంకరకార్తీకయేయా, విగ్నేషతనుయులు కొనసాగాహిమ గిరి వాస భోళాశంకర చరణం 1* రుద్ర నేత్ర, అఖండరూప, కాశి నాథ,కలియుగ కాళేశ్వరా.వైద్యనాథ, ఉమా మహేష.పన్నగా భూషణ,సోమేశ్వరా,శ్రీశైలేశా, మల్లేష.(రుద్ర నేత్ర)చరణం 2,హాలాహాల నీలాకంటేశ్వరా, గంగా ధారముక్కంటి, చంద్ర మౌళి.జ్యోతిర్లింగేశ్వరా, మహాకాళేశ్వరా,ఉజ్జయినేశ్వరా(రుద్రనేత్ర)చరణం 3* దేవా పితా, దేదిప్యమాన, నటరాజ,లింగాలయకారా, చిదంబరేశ్వరా,చీతా భస్మా ధారిసుగురెశ్వరా,అర్ధనారేశ్వరా,రాజరాజేశ్వరా.🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹