అక్షర కొరకురచన – ఉమాదేవి ఎర్రంఅంశం – మగవాడి కష్టాలు
శీర్షిక - ఈ నాటి మగాడు వెనుకటి మగవాల్లకుపాద పూజలు , మర్యాదలుఇప్పటి మగ వాల్లకువంటలు, వడ్డనలు చేయడం! ఏమండీ! మీరు ఇలాంటి పదాలుఇప్పుడేమెా, ఒరేయ్, అరేయ్లాంటి మర్యాద పదాలు లేకపోతేఎవరి పేర్లు వాల్లకు పెట్టి పిలవడం! మగవాల్లు పెళ్లి చేసుకోవాలంటేభయ పడుతున్నారు ఆడవాల్లేమెాసరదా పడుతున్నారు నాలుగురోజులకొకరిని వదిలేయడమే కదాని! మగ మహా రాజుల నుండిమగవాల్లకు దిగిన వైనంఇంట్లో పనివాడి కన్న హీనంతను లేకుంటే గడవని దినం! మగవాల్లకు కష్టాలే కష్టాలురోజు రోజుకూ పెరుగుతున్న వైనాలుఉధ్యోగం లో కుదురుకున్న క్షణాలుభరించడమే వాల్లకు తప్పని తిప్పలు! ఏం చెప్పడం పురుషుల కష్టాలుఎప్పటికి తీరేనో ఆ బాధలుమంచి రోజులు రావాలని వారి కోరికకాలమంత మారాలని వేడుక! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా