వాక్కు
అక్షర సన్నిహితులు కొరకు వాక్కుపలుకులు పూవుల వలె సున్నితములు,పలుకులు కత్తుల వలె పదునైనవి,పూవు వాడిపోవును, కానీకత్తి కోసిన గుర్తు చెరగదు. మౌనమునమ్మిన వారు దూరమైనప్పుడులోకమంతయు శూన్యమగును,ఉత్తరము లేని ప్రశ్న వలెహృదయము భారమగును. సహనముఎదురుచూచుటయే పరిష్కారము కాదు,ఎదిరించుటయే ధర్మము కాదు,సహించుటయందే మహత్యము కలదు,మౌనమే అన్నింటికి సమాధానము. కాలమురాత్రి ఎంత చీకటిగా ఉన్ననుఉదయము తప్పక వచ్చును,నేటి వేదన రేపటికి కథగా మారును,కాలమే అన్నింటికి మందు. గరిగిపాటి శ్రీలక్ష్మినారాయణమ్మఏలూరు.