Blog

Your blog category

రెక్కలు విప్పిన విహారాలు…!!!

రెక్కలు విప్పిన విహారాలు…!!!

పూసిన పచ్చిపూల పరిమళాలుమనస్సుకు గుచ్చుకొన్న శరవేగాలు…ఏకాంతం రాసుకొన్న వెన్నెల్లో అక్షరాలుమరువని జ్ఞాపకాల పందిరి కింద సిగ్గులై..!!తలుచుకొన్న ప్రతిరేయి తెగిపోలేనిదే…ఆ మోహపు తపనల తత్త్వం విడిపోలేనిదే… కోరికల స్పర్శలు కోమలమైనవేదానికై ప్రయత్నాలు పురితిరిగినవే…దాహం తీరని దేహపు కదలికలతో..!!అల్లిన క్షణాలతో రెండు హృదయాలుఒక్కటై పాడుకొనే యుగళ గీతాలు…వెదకని తీరాలలో రెక్కలిప్పిన విహారాలు చీకటి కప్పలేదు వెలుగు చూపలేదుమది పొంగులతో నిరంతర మధునాలే..!!తగిలిపోతున్న చిరుగాలులు చుంబనాలేకంటి విరుపులతో ఒంటి తేనియలనుతాగుతు తాకిన ప్రతిచోట అదో లోకమే…మూయని కంటిపై మాయని పచ్చబొడుపే…కట్టుకొన్న వారధిపై ఆపలేని ప్రయాణమే… కవ్వింపులతో కాలం కరిగిపోయినాకావలసినది ఏదో తెలుసుకోలేని తాపం..!!దేహాలు రెండైన పాడుకొనే రాగమొక్కటేకుదించబడని క్షణాలతో అది ఆస్వాధింపే…ఆవేదనలకు చిక్కని ఆనందమయమే…చిలికిన సమయాలు అమృతమయమే…ప్రేమలతో జయించినది నిలిచిన శాశ్వతమే… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
చదువు ఏం నేర్పిస్తుంది?

చదువు ఏం నేర్పిస్తుంది?

చదువు ఏం నేర్పిస్తుంది? న్యాయంగా ఉండమనా? అన్యాయంగా ఉండమనా?చదువు అనేది కేవలం పుస్తకాలు, డిగ్రీలు, ఉద్యోగాలు మాత్రమే కాదు. అది మన మనసును, ఆలోచనా విధానాన్ని, విలువలను ఆకృతి చేసే ఒక బలమైన సాధనం. కానీ ప్రశ్న ఇక్కడే ఉంది: ఆ చదువు మనల్ని న్యాయం వైపు నడిపిస్తుందా, లేక అన్యాయం వైపు తోసేస్తుందా?నేటి వ్యవస్థలో చదువు ఎక్కువగా పోటీని, స్వార్థంని, వ్యక్తిగత విజయంని నేర్పుతోంది. మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బు — ఇవే లక్ష్యాలు. ఇందులో గెలిచినవాడు “సక్సెస్” అవుతాడు. ఓడినవాడు “ఫెయిల్యూర్”. ఈ పోటీ మనల్ని ఎలా మారుస్తుంది? తన స్వార్థం కోసం మరొకరిని అణచివేయడం, కావాలని అన్యాయం చేయడం, లంచాలు, కుట్రలు — ఇవన్నీ సాధారణమవుతున్నాయి. చదువుకున్నవాళ్లు కూడా అధికారం, డబ్బు కోసం న్యాయాన్ని బలి ఇస్తున్న ఉదాహరణలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి.కానీ చదువు యొక్క నిజమైన లక్ష్యం ఇది కాదు. నిజమైన చదువు వివేకంని…
Read More
పుస్తకం

పుస్తకం

పుస్తకం ఒక నిశ్శబ్ద నేస్తంపుస్తకం మనసు కు నచ్చే నెచ్చెలిపుస్తకం మనసు మెచ్చే చెలిఎంత పీల్చినా తరగని గాలి లాఎంత చదివినా తరగని జ్ఞాన సంపదఅదొక అధ్బుత ప్రపంచం జ్ఞాన నిధివిజ్ఞాన గని!పుస్తకం ఒక అమృతభాండంతాగిన వారికి తాగినంత! ఉమాదేవి ఎర్రం.
Read More
మనల్ని మార్చేస్తుంది

మనల్ని మార్చేస్తుంది

అక్షర కొరకుఅంశం :⁠- చదువు ఏం నేర్పిస్తుంది? న్యాయంగా ఉండమనా? అన్యాయంగా ఉండమనా?తేది:⁠- 23/04/2026శీర్షిక:⁠- మనల్ని మార్చేస్తుంది విద్య లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు.చదువు అంటే అక్షరాలను నేర్చుకోవడం లేదా డిగ్రీలు సంపాదించడం కాదు.ఒక మనిషిని సంస్కారవంతుడిగా, బాధ్యతయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే ప్రక్రియే చదువు.చదువు మనిషికి వివేకాన్ని ఇస్తుంది.ఆ వివేకం ద్వారా ఏది న్యాయం,ఏది అన్యాయం అని విచక్షణ చూపే శక్తిని కలిగిస్తుంది? నిజమైన చదువు మనిషికి ఎప్పుడూ న్యాయంగా ఉండమని మాత్రమే నేర్పిస్తుంది? అక్షర జ్ఞానం పెరిగే కొద్దీ మనిషిలో అహంకారం తగ్గాలి, వినయం పెరగాలి. సమాజంలో ఇతరుల హక్కులను గౌరవించడం, తోటి మనుషుల పట్ల మానవత్వంతో ప్రవర్తించడం చదువు నేర్పే ప్రాథమిక పాఠాలు. న్యాయంగా జీవించడం వల్ల కలిగే ఆత్మతృప్తి, గౌరవం మరే ఇతర మార్గంలోనూ దొరకవు. ఒక వ్యక్తి విద్యావంతుడు అనిపించుకోవాలంటే… అతని ప్రవర్తనలో నిజాయితీ, మాటలో న్యాయం ఉండాలి. చదువు మనకు చీకటికి,…
Read More
చదువు ఏం నేర్పిస్తుంది?

చదువు ఏం నేర్పిస్తుంది?

అక్షర కొరకుఅంశం - చదువు ఏం నేర్పిస్తుంది?న్యాయంగా ఉండమనా? అన్యాయంగా ఉండమనా?రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - సంస్కారం చదువు ఎప్పుడూసంస్కారమే నేర్పిస్తుందిన్యాయంగా ఉండమనేచెప్తుంది అన్యాయం వద్దున్యాయమే ముద్దు! కానీ ఈ మనుషుల స్వార్థంవలన అన్యాయాలు పెరిగిపోతున్నాయి చదువుకున్నవాల్లూ చదువు లేని వాల్లూఒకేలా ప్రవర్తిస్తున్నారు! నిజం చెప్పాలంటే ఇంకచదువుకోని వాల్లే మంచిమనసుతో మంచి పనులుచేస్తూ జీవిస్తున్నారు చదివినవాల్లు ఉన్న మతి పోగొట్టుకున్నారు! చదువుల తల్లి సరస్వతిఎప్పుడూ అన్యాయంగాఉండమని మాత్రం చెప్పదుమూర్ఖత్వంతో మనుషులేఅలా మారుతున్నారు! ఇది నా స్వీయ రచన..
Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

అమ్మవలె ననుదినమ్మునుకమ్మని కవితలను చెప్పు కరభూషణమున్యిమ్ముగ చదివిన యెడ జ్ఞానమ్మును మెండుగ నొసంగు నయముగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట
Read More
ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం , దీనిని ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం లేదా అంతర్జాతీయ పుస్తక దినోత్సవం అని కూడా పిలుస్తారు , ఇది పఠనం , ప్రచురణ మరియు కాపీరైట్‌ను ప్రోత్సహించడానికి యునెస్కో ( యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ) నిర్వహించే ఒక వార్షిక కార్యక్రమం . మొదటి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని 1995లో ఏప్రిల్ 23న జరుపుకున్నారు మరియు అదే రోజున దీనిని గుర్తించడం కొనసాగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఐర్లాండ్‌లో, ప్రపంచ పుస్తక దినోత్సవం అని పిలువబడే ఒక సంబంధిత కార్యక్రమాన్ని మార్చిలో పాటిస్తారు ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం సందర్భంగా, యునెస్కో పుస్తక పరిశ్రమలోని ప్రధాన రంగాల సలహా కమిటీతో కలిసి ఒక సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిని ఎంపిక చేస్తుంది . నియమించబడిన ప్రతి ప్రపంచ పుస్తక రాజధాని నగరం పుస్తకాలు మరియు పఠనాన్ని జరుపుకోవడానికి…
Read More
విలియం షేక్‌స్పియర్(నాటక రచయిత)

విలియం షేక్‌స్పియర్(నాటక రచయిత)

విలియం షేక్‌స్పియర్ (ఆంగ్లము : William Shakespeare) ( 1564 ఏప్రిల్ 26 న బాప్తిస్మం పొందినాడు - 23 ఏప్రిల్ 1616న మరణించాడు, ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ - పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems), ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి. షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. ఇక్కడనే పెరిగి పెద్దవాడయినాడు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు…
Read More

కం!!💐💐💐

అమ్మవలె ననుదినమ్మునుకమ్మని కవితలను చెప్పు కరభూషణమున్యిమ్ముగ చదివిన యెడ జ్ఞానమ్మును మెండుగ నొసంగు నయముగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!!
Read More
ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం , దీనిని ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం లేదా అంతర్జాతీయ పుస్తక దినోత్సవం అని కూడా పిలుస్తారు , ఇది పఠనం , ప్రచురణ మరియు కాపీరైట్‌ను ప్రోత్సహించడానికి యునెస్కో ( యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ) నిర్వహించే ఒక వార్షిక కార్యక్రమం . మొదటి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని 1995లో ఏప్రిల్ 23న జరుపుకున్నారు మరియు అదే రోజున దీనిని గుర్తించడం కొనసాగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఐర్లాండ్‌లో, ప్రపంచ పుస్తక దినోత్సవం అని పిలువబడే ఒక సంబంధిత కార్యక్రమాన్ని మార్చిలో పాటిస్తారు ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం సందర్భంగా, యునెస్కో పుస్తక పరిశ్రమలోని ప్రధాన రంగాల సలహా కమిటీతో కలిసి ఒక సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిని ఎంపిక చేస్తుంది . నియమించబడిన ప్రతి ప్రపంచ పుస్తక రాజధాని నగరం పుస్తకాలు మరియు పఠనాన్ని జరుపుకోవడానికి…
Read More