Emotional Stories

జీవనయానం,,,,,,,!

జీవనయానం,,,,,,,!

జీవనయానం,,,,,,,! ఈ ఆనంతకోటి విశ్వం సృజియించిన గీతానివి నీవుజీవితంలో అలసి సొలసి వడలిపోయిన శరీరాన్ని మోస్తో,,,,,,,పాలిపోయిన మసక మబ్బుల గుహ నీ జ్ఞాపకాల దొంతరల మనఃఫలకం,,,,,,,,రివ్వున ఎగిరే గబ్బిలాలు విషాద ప్రాశ్చాత్య సంగీతంలా రొదపెడుతున్నాయ్,,,,,,,,,అనుబంధాలు ఆప్యాయతలు క్షణక్షణం తుమ్మచెట్టు ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు మనస్సు నిప్పుల కుంపటి,,,,,,,,,,ఈ సువిశాల విశ్వం నిన్ను రా రమ్మంటూ చేతులు చాస్తోంది మానవ ధూళికి పొగబారి రంగు వెలిసిన గగనం అంచుల దాకా,,,,,,,,జీవిత అనుభవాలు కనుపాపల్లో సుడులు సుడులుగా తిరుగుతూ మనస్సు పొద నిండా నల్ల గులాబీలు విచ్చుకున్నాయ్,,,,,,,ఈ జీవిత చరమాంకంలో ఏదో తెలియని దిగులు దిగాలుగా ఈ బ్రతుకుపై ఏదో తెలీని ప్రీతి,,,,,,,,స్మశాన వైరాగ్యంలో మనస్సు కొట్టుమిట్టాడుతూ మోడ్రన్ చిత్రకారుడు ఆఖరి క్షణాలలో చిత్రించినట్లు మనస్సు పొరల్లో దాగున్న రహస్యాలు సుందర నదీ తీరాలు నిఘోడ స్వప్నాలు సుషుప్తిలోకి జారుకుంటుంటుంటే ఊతకర్ర ఆసరాతో దారివెంట నడుస్తూ వెళుతున్న జీవనయానం,,,,,,,,!! అపరాజిత్
Read More
కోడలు తో తంటా

కోడలు తో తంటా

కోడలు తో తంటా ఒక ఊరిలో రంగమ్మ అనే ఆవిడ కూరగాయలు అమ్ముకుంటు జీవించేది.ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు వాల్లు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారంసాగిస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవాల్లు కావడంతో కూతురుకు మంచిసంబంధం చూసి పెళ్లి చేసింది. కొడుకుకు కూడ సంబంధాలు చూస్తుంది ఇంకా ఎక్కడాకుదరడం లేదు. వయసు పై పడడంతో కొంచం చెవుడు కూడ వచ్చిందికంటి చూపు కూడ మందగిస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో మంచి కోడలన్నా వస్తె బాగుండునని చాలాసంబంధాలు వెతుకుతుంది. కూతురు తరపు బంధువులలో ఒకమ్మాయి బాగుందనికూతురు ఫోన్ చేసి చెప్పింది. ఆ సంబంధం చూద్దామని కొడుకును మంచిగా తయారుచేసుకుని తీసుకుని వెళ్లింది రంగమ్మ. పెెళ్లి వారికి రంగమ్మ కూతురు ఫోన్ చేసి చెప్పడంతోవాల్లు అన్ని రడీ చేసుకుని ఉన్నారు. వీళ్లు వెళ్లగానె కాళ్లు కడుక్కోమని చెంబుతో నీళ్లు ఇచ్చారు రంగమ్మకి. కాళ్లు కడుక్కోమన్నది సరిగావినపడక తాగడానికి ఇచ్చారేమెానని తాగబోయింది. అయ్యెా!!కాళ్లు కడుక్కోండత్తయ్యా…
Read More
మనసులో పూస్తూనే ఉంటాయి

మనసులో పూస్తూనే ఉంటాయి

మనసులో పూస్తూనే ఉంటాయి ఒక చిన్న ఊరిలో అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమెకు గులాబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ , అందరూ ఎరుపు, తెలుపు గులాబీలను ఇష్టపడితే... ఆమెకు మాత్రం నల్ల గులాబీలంటే ప్రాణం. ఒక రోజు ఆమె స్నేహితుడు ఆర్యన్ ,"అందరూ రంగుల పూలను ఇష్టపడుతుంటే… నువ్వెందుకు నల్ల గులాబీలు ఇష్టపడుతున్నావు?" అని అడిగాడు.అనన్య చిరునవ్వుతో…"రంగుల పూలు ఆనందాన్ని చెబుతాయి. కానీ , నల్ల గులాబీలు మనసులో దాచుకున్న కథలను చెబుతాయి" అంది.కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ ఉద్యోగం కోసం దూరంగా వెళ్లిపోయాడు. రోజులు గడిచాయి. నెలలు మారాయి. కానీ , అతను తిరిగి రాలేదు.ఒక రోజు అనన్య ఇంటి ముందు ఒక చిన్న పార్సెల్ వచ్చింది. తెరిచి చూస్తే అందులో ఐదు నల్ల గులాబీలు. వాటితో పాటు ఒక చిన్న చీటీ."కొన్ని బంధాలు మాటల్లో కాదు! మౌనంలో బ్రతుకుతాయి."ఆ చీటీ చదివిన అనన్య కళ్లలో నీళ్లు…
Read More
వాడిపోయిన జ్ఞాపకాలు

వాడిపోయిన జ్ఞాపకాలు

వాడిపోయిన జ్ఞాపకాలు హటాత్తుగా నా జీవితం లోకి వచ్చాడు చైతన్య. నేను ఒక్కో అడుగు వేసుకుంటూ నా ప్రయాణం సాగిస్తున్న సమయంలోనే తాను ఒక పెద్ద నటుడు అయినా నా మొదటి సినిమాలో మొదటి రోజు పూజ జరుగుతున్న సమయం లోనే తనని తాను పరిచయం చేసుకుంటూ ఎర్రని గులాబీల బొకే నీ చేతిలో ఉంచాడు. అంత పెద్దగా నటుడు యే మాత్రం పొగరు లేకుండా కలిసిపోయారు. నాతో అతను చెప్పే మాటలు అతను నాపై చూపించే కేరింగ్ భాష రాకపోతే తాను దగ్గరుండి నేర్పించడం ఇవన్నీ ఆ సినిమా తో మొదలై తర్వాత కూడా మా మధ్యలో ఎన్నో మాటలు ఎన్నో అనుభవాలు, ఎన్నో ముచ్చట్లు పంచుకుంటూ తాను ఎక్కడికి వెళ్లినా నాతోనే నేను ఎక్కడికి వెళ్లినా తాను నాతోనే ఇదంతా స్నేహం అనుకున్నాం మొదట కానీ తర్వాత తెలిసింది ఇది ప్రేమని… నేను ప్రేమిస్తున్న అని చెప్పక ముందే…
Read More
నిషిత్

నిషిత్

నిషిత్ నిషిత్ మౌనంగా మూగగా మారాడు.. అమ్మ నాన్న ఎంత మాట్లాడిచ్చినా మౌనమే సమాధానంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు.. అలా కొంతకాలం నుండే! అంతకు ముందైతే ధారాలంగా మాట్లాడేవాడు అందరినీ నవ్విస్తూ తనూ నవ్వుతూ గల గల సెలయేరులా ఉంటుండె.. ఇప్పుడేమెా ఆ నిషిత్ అని పేరు పెట్టినందుకా అన్నట్టు చీకట్లో నిశ్శబ్దమే తన బంధువైనట్టు తన గదిలో ఓ మూలన ఒదిగి పోతున్నాడు.. ఇదంతా ఎందుకు ఏంటని ఒకసారి వాల్ల నాన్న కాలేజ్ కి వెళ్లి కనుక్కుంటే ఒక అమ్మాయి వల్ల అలా అయ్యాడని తెలిసింది.. అమ్మాయిని ప్రేమించాడట తనూ ఇతణ్ణి ప్రేమించిందట కానీ మెాసం చేసి వేరే అతణ్ణి పెళ్లి చేసుకుందట.. అది విన్న వాల్ల నాన్న తన కొడుక్కి ఒక మంచి సంబంధం చూసాడు.. ఎంత చెప్పినా ససేమిరా చేసుకోనన్నాడు నిషిత్.. ఆఖరి రెండు అస్త్రాలు ప్రయెాగించి ( అదే ఇద్దరం చనిపోతామని బెదిరించి ) చివరకు ఒప్పించి…
Read More