Exclusive

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ సందేశాన్ని అందిస్తాడు. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్‌, రవీంద్రభారతి, ఇతర భవనాలను…
Read More