Fantasy

అవ్వ ఉపాయం

అవ్వ ఉపాయం

అవ్వ ఉపాయం ఊరవతల అడవికి దగ్గరలో ఒక పూటకూల్ల అవ్వ ఉండేది. అడవికి వేటకు వెల్లిన వాల్లు కట్టెల కోసం వెల్లినవాల్లు వేరే ఊరికి వెల్లేవాల్లు ఎవరయిన నడిచి నడిచిఅలసిపోయిన వాల్లు అవ్వ దగ్గర బోజనం చేసేవాల్లుమంచి బోజనం పెట్టినందుకు ఎంతోకొంత డబ్బులు ఇచ్చివెల్లేవాల్లు. అవ్వ మంచి మంచి వంటలు చేసేది చాలా రుచిగా ఉండేవి వంటకు కావలసిన సామానులన్ని వారంరోజులకొకసారి తెచ్చుకునేది ఎవ్వరు ఎంత ఇచ్చినా నవ్వుతూ తీసుకునేది ఇంతకావాలని డిమాండ్ చేసేదికాదు. అవ్వ వంటలు బాగుంటాయని దగ్గర ఉన్న వాల్లుకూడ తినేవారు అవ్వ ఏమనేది కాదు. ఒకరోజు పక్కదేశపు రాజు తన అనుచరులతో అడవికివేటకు వచ్చాడు  వేటలో బాగా తిరిగి  తిరిగి అనుచరులతో  విడిపోయి ఒక్కడే వేరయ్యాడు వాల్లకోసం ఎంతవెతికినా కనపడలేదు  అడవంతా గాలించాడు  చాలా అలసిపోయాడు ఆకలేస్తుంది నిద్రకూడ ముంచుకొస్తుంది చుట్టూ చీకటి ఆవరించిందిఎటు వెల్లాలో తెలియడంలేదు. ఏదైతే అదయిందని ఒక దారిగుండ అడవి బయటకు వచ్చాడు…
Read More
మగాళ్లు జాగ్రత్త

మగాళ్లు జాగ్రత్త

మగాళ్లు జాగ్రత్త నాని ఏం చేస్తున్నావ్ అంది కీర్తి. ఏమి లేదక్కా నా ట్యూషన్ వర్క్ చేసుకుంటున్న అన్నాడు నాని అవునా సరే చేసుకో, నేను నా ఫోన్ లో సినిమా చూస్తాను అంది కీర్తి. సినిమా నా ఏమి సినిమా అక్కా అంటూ అడిగాడు నాని నీకెందుకు లేరా నువ్వు వెళ్ళి నీ హోమ్ వర్క్ చేసుకో మళ్ళీ మీ అమ్మవాళ్ళు వస్తే కోపడతారు అంది కీర్తి. అబ్బా అక్కా వాళ్ళు వచ్చేసరికి నేను చేస్తాలే కానీ సినిమా పెట్టక్క అన్నాడు అప్పుడే పదో తరగతి లోకి అడుగుపెడుతున్న నానీ. సరే లే రా అంటూ తన గదిలోకి తీసుకోని వెళ్ళింది కీర్తి. ఇద్దరు సినిమా చూస్తున్నారు.రొమాంటిక్ సీన్స్ వస్తున్నప్పుడు కీర్తి కి ఏదోలా అయిపోతుంది. అలా సినిమాలో చాలా సీన్స్ ఉన్నప్పుడు కీర్తి ఎలాగో అవుతుంది.కాసేపటికి సినిమా అయిపొయింది.అక్కా సినిమా చాలా బాగుంది అక్కా అన్నాడు నానీ అవును…
Read More
కుట్ర

కుట్ర

కుట్ర ద్వారకాన్ని పరిపాలిస్తున్న విజయుడు. కొన్ని రోజులు క్రితం విజయుడు అడవికి వేటకి వెళ్ళినప్పుడు శత్రుదేశం వాళ్ళు చంపేశారు. దాంతో విజయుడికి వారసుడు లేకపోవడంతో తానే రాజ పరిపాలన చేయాలి అనుకుంది అన్నపూర్ణ. అదే సమయంలో శత్రుదేశం అయిన ప్రతాప్ వర్మ వాళ్ళ ద్వారక మీద యుద్ధం ప్రకటించడంతో... ప్రతాప్ వర్మతో రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నానని లేఖ పంపించింది అన్నపూర్ణ. ఆ లేఖ ప్రతాప్ వర్మ ద్వారక రాజ్యానికి ఒకరోజు అతిథిగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే సందేశం లేఖ ద్వారా పంపించాడు. ఆ లేఖనే చదివిన అన్నపూర్ణ వెంటనే ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. పేరుకి అన్నపూర్ణ అయిన తన చేతి వంట తింటే సాక్షాత్తు అన్నపూర్ణ దేవి వచ్చి వంట చేసి మాకు పెడుతుందేమో అని అనుకుంటారు ఊరి ప్రజలు. రాజ్యానికి ఎవరు వచ్చినా వాళ్లందరికి భోజనం పెట్టి మరి పంపించేది అన్నపూర్ణ. తనకి పేద , ధనిక…
Read More