Fashion

నేటి ఫ్యాషన్ ప్రపంచం

నేటి ఫ్యాషన్ ప్రపంచం

నేటి ఫ్యాషన్ ప్రపంచం ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో ఫ్యాషన్ యువత జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఫ్యాషన్ అనేది కేవలం దుస్తులు ధరించే విధానం మాత్రమే కాదు; అది ఒక వ్యక్తి ఆలోచనలు, అభిరుచులు, జీవనశైలిని ప్రతిబింబించే సాధనం. నేటి యువత కొత్త కొత్త ట్రెండ్‌లను అనుసరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.సినిమాలు, టెలివిజన్, సోషల్ మీడియా, ప్రముఖుల జీవనశైలి యువతపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వీటి ద్వారా కొత్త ఫ్యాషన్ ధోరణులు వేగంగా వ్యాపిస్తున్నాయి. యువత తమకు ఇష్టమైన నటులు, క్రీడాకారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరిస్తూ వారి దుస్తుల శైలి, హెయిర్ స్టైల్, అలంకరణలను అనుకరిస్తున్నారు.ఫ్యాషన్ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చక్కని దుస్తులు ధరించడం, పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందడానికి కూడా ఫ్యాషన్ కొంతవరకు సహాయపడుతోంది. ఉద్యోగ ఇంటర్వ్యూలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాల్లో సరైన దుస్తులు…
Read More
సోనూ కథ మరోలా….

సోనూ కథ మరోలా….

సోనూ కథ మరోలా…. సోనూ మోడల్ గా తనకంటూ ఒక స్థాయిని అందుకుంటున్న సమయంలో ఇక తనకి అడ్డు లేదు అనుకుంటున్న సమయంలో సినిమా రంగంలో ఉన్న పెద్ద వాళ్ళ నుండి పిలుపు వచ్చింది.అది విన్న సోనూ చాలా సంతోషించాడు. అంత పెద్దవాళ్ళు తనని పిలుస్తున్నారు అంటే తనకి ఎంతో గొప్పగా అనిపించింది.ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు సోనూ వారి దగ్గరికి… రా బాబు నువ్వు బాగున్నావా అంటూ అడిగారు సినీ రంగంలోని ఆ నలుగురు పెద్దలు. హ చాలా బాగున్నాను సార్ అన్నాడు నవ్వుతూ హ అవును బాగానే ఉంటావు లే కానీ నువ్వు ఇంకా బాగుండాలి నీ కుటుంబం కూడా బాగుండాలి అంటే మేము చెప్పింది మీరు చేయాలి అన్నారు ఆ నలుగురు అంటే అన్నాడు సోనూ అర్ధంకాక అంటే నువ్వు ఈ ఇండ్రస్ట్రీ నుండి వెళ్ళిపోవాలి అన్నారు. ఆ మాటలు విన్న సోనూ కి తన కలలు అన్నీ…
Read More
సౌకర్యవంతమైన దుస్తులు

సౌకర్యవంతమైన దుస్తులు

సౌకర్యవంతమైన దుస్తులు హారిక డిగ్రీ చదువుతున్న అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ వచ్చినా గుడ్డిగా ఫాలో అయిపోవడం ఆమెకు అలవాటు? ఒకరోజు వాళ్ల కజిన్ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఫంక్షన్‌లో అందరికంటే… తనే స్టైలిష్‌గా కనిపించాలని, ఆన్‌లైన్‌లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక మందపాటి టైట్ వెస్ట్రన్ ఫ్యూజన్ గౌన్, దానికి తోడు ఐదు అంగుళాల పెన్సిల్ హీల్స్ (హై హీల్స్) కొంది. "అమ్మా! ఫంక్షన్ ఉన్నది మన హైదరాబాద్ వేడిలో. పైగా ఓపెన్ లాన్ లో. ఇంత టైట్ డ్రెస్, ఆ మడమల చెప్పులు వేసుకుని ఇబ్బంది పడతావేమో! చక్కగా కంఫర్ట్‌గా ఉండే లెహెంగా లేదా పట్టు డ్రెస్ వేసుకో" అని తల్లి ఎంత చెప్పినా హారిక వినలేదు? "నీకు ఫ్యాషన్ అంటే ఏంటో తెలీదులే అమ్మా?" అంటూ అదే డ్రెస్ వేసుకుని ఫంక్షన్‌కు బయలుదేరింది. ఫంక్షన్ హాల్‌లో అడుగుపెట్టగానే… తళుక్కుమనే డ్రెస్‌తో మొదట్లో…
Read More
మోడల్

మోడల్

మోడల్ సోను ఒక మామూలు కుర్రాడు.తానేంటో తన చదువు ఏంటో చూసుకుంటూ ఉండేవాడు. తన కుటుంబ పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుని స్కాలర్షిప్ తో చదువుకుంటూన్న సోను ఇక స్కూల్ వదిలి కాలేజ్ లోకి రావడం ఆ సంవత్సరం నుండే మొదలయ్యింది. సోను కాలేజీకి రావడం మొదటిసారి కాబట్టి భయం భయంగా వచ్చాడు.అక్కడ ర్యాగింగ్ ఉంటుందని విన్నాడు.కానీ అక్కడ అలాంటిదేమి లేకపోవడంతో కొంచం ఊపిరి పీల్చుకొని తన సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసి జాయిన్ అయ్యాడు. మొదటిరోజు క్లాస్ ఏమి ఉండదు కాబట్టి కాలేజ్ అంతా తిరుగుతుండగా ఒక చోట ఒకతని ఫోటో బాగా ఆకట్టుకుంది. దాంతో అతను ఎవరో తెల్సుకోవాలని అనుకుని అక్కడ ఉన్న సీనియర్స్ నీ అన్న ఇతను ఎవరూ ఇక్కడ ఫోటో ఎందుకుంది అంటూ అడిగాడు. అది ఒక మోడల్ ఫోటో ఇదే కాలేజలో చదువుకుని మంచి మోడల్…
Read More