గణపతి!
గణపతి! దేవాది దేవుళ్ళు ఆదిదేవుళ్లు శివపార్వతుల కుమారుడు గణపతి,,,,,,,శివుడు బాలుని తల తీసిన తనచేతులతోనే ఏనుగు తలతో బాలునికి జీవం పోసిన మహిమోన్వితుడు,,,,,,,ఆ రోజుల్లో ఇంతటి పరిజ్ఞానం ఎలా సాధ్యమైంది ఆలోచనల కందనిది,,,,,,,ఒకవేళ ఈ సైన్స్ టెక్నాలజీల నూతన యుగం కంటే ఏదో గొప్ప మానవాతీత శక్తులతో మానవులు జీవించేవారా ఒక్కసారి ఆలోచించండి,,,,,,,,గణాధిపతి విఘ్నాలను రూపుమాపే విఘ్నేశ్వరుడు అంటారుమూషిక వాహనంతో లోకాలన్నీ తిరిగేవాడు అంటారు చిత్రంగా లేదు,,,,,,,!ఈ మూషికాల వల్లనే భయంకరమైన ప్లేగు వ్యాధితో ఊళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకు పోయేవి నేటికి సరియైన మందులేవి లేవు,,,,,,,,మన ఊహల కందని మహోన్నత నాగరికత ఈ భువిపై వెల్లివిరిసి యుంటుంది అదే సనాతనం కాబోలు,,,,,,,,,,ఇలా ఆలోచిస్తే ఏకాగ్రతతో పూజలు చేస్తే సర్వకార్యాలలో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు ,,,,,,,,,,,!మతమేదైనా మానవాతీత శక్తులు గల దేవుళ్ళ సద్గతుల సనాతన ధర్మం ఆచరించాలి,,,,,,,,,!! అపరాజిత్