Health

ఇడ్లీల పండగ

ఇడ్లీల పండగ

ఇడ్లీల పండగ కాంతం ఒసేయ్ కాంతం..నేను అలా బయటకు వెళ్లి టిఫిన్ తీసుకొస్తానె!అన్నాడు పరంధామం..లోపలి నుంచి వచ్చిన కాంతం టిఫిన్ చేసి వెళ్దురు గానీఅంది ఆయన చెప్పులు వేసుకోవడం చూసి..ఆ…ఆ…టిఫిన్ తేవడానికేనె అన్నాడు ఆమె చూపులు చూసి..సరే లెండి కాస్త తొందరగా రండి మరి అంది ఆగేలా లేడనుకుని..బాగా ఆకలేస్తున్నట్టుంది పాపం చెప్పుకోదు అనుకునిఇంతకీ ఏం టిఫిన్ తెమ్మంటావు? అన్నాడు..అదేనండి తట్టె ఇడ్లీ చేస్తున్నా! తొందరగా రండి మరి..ఏమిటీ? తట్టె ఇడ్లీ తేవాలా?మనూర్లో అవి దొరుకుతాయా? దానికి కర్ణాటక వెళ్లాలి నేను అంత దూరం కాక పోయినా పక్క ఊరికయినావెళ్లాలి లేవే!ఏం కాదు మామూలు ఇడ్లీ తెస్తానె! సరేనా!ఎలా ఏమిటండి నా ప్రాణానికి యుట్యూబ్ ఉంది కదా!దాంట్లో చూసే నేర్చుకున్నా! అంది కాంతం..సరె సరె లేటవుతుంది నే వెళ్లి తెస్తా! అని నవ్వుకుంటూవెళ్లాడు పరంధామం..ముసి ముసిగా నవ్వుకుంటూ తట్టె ఇడ్లీ చేయడానికిలోపలికి వెళ్లింది కాంతం..ఇంకేముంది?కాంతం ఇడ్లీలు పరంధామం ఇడ్లీలు..వెరసీ ఆ రోజంతా…
Read More
మట్టి పాడిన జయగీతం

మట్టి పాడిన జయగీతం

మట్టి పాడిన జయగీతం                                       వరంగల్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిలో మల్లయ్య అనే వృద్ధ జానపద కళాకారుడు ఉండేవాడు. అతని గుండె నిండా తెలంగాణ మట్టి వాసన, గొంతు నిండా ఇక్కడి పోరాటాల పాటలు ఉండేవి.అతని మనవడు వినయ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వినయ్ తన స్నేహితులతో… కలిసి ఊరికి వచ్చాడు.ఆ సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర అందరూ కూర్చున్నారు. వినయ్ స్నేహితులు నగరంలో తాము చూస్తున్న ఐటీ ప్రగతి, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడు వినయ్,"తాతా! నువ్వేమో ఇప్పటికీ ఆ పాత కాలపు జానపద పాటలే పాడుతుంటావు. మారుతున్న మన తెలంగాణ ఆధునిక రూపం గురించి నీకేం తెలుసు?" అని సరదాగా అన్నాడు.మల్లయ్య నవ్వి, తన చేతిలోని తంబురను మీటాడు. అతని గొంతు నుండి గంభీరమైన నాదం ,"పోరాటాల గడ్డపై ఉదయించిన ప్రతీకార…
Read More
తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు పల్లవి తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ" తాగిన మైకంలో తప్పులెన్నొచేస్తావు " 2వ" తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ"చరణం తాగి తాగి మత్తెక్కి తడబడుతూ ఉంటావు నడవలేక వణుకుతూ నేల పాకుతుంటావు నడిబజారులో పడుకొని నవ్వులపాలవుతావు చుట్టుమూగి జనమంతా "ఛీ"కొట్టుతుంటారు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఆలివచ్చి ఏడ్చుకుంటు నిన్ను లేపజూస్తుంది ఇంటికొచ్చి బువ్వదిని గమ్ముగుండు మంటుంది డబ్బులిత్తె వత్తానని అక్కడె పడి ఉంటావు ఇంటికి పోదామంటు బ్రతిమిలాడుతుంటది తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం జాలిపడి సాయపడు జనమును తిడుతుంటావు మత్తుదిగి పోవాలని మంచినీళ్ళు చల్లుతుంది బుజ్జగించు భార్యను గని బుద్ధిలేక తిడతావు ఆసరిచ్చి లేపబోతె కసురుకుంటు ఉంటావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం డబ్బులకొరకింటికొచ్చి ఇల్లంతా వెతుకుతావు వండుకునే గిన్నెలను తీసుకొన జూస్తావు అడ్డగించు ఆలిని కొట్టి పట్టుకెళతావు అయ్య అవ్వ పేరు జెప్పి అప్పులెన్నొ జేస్తావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఏమీ తోచక పెండ్లము ఏడుస్తూ వుంటది తిండి…
Read More