Horror Stories

నా అనుభవం.

నా అనుభవం.

నా అనుభవం. నేను మా అమ్మ దగ్గరికి కామారెడ్డి కి వెళ్లాను హైదరాబాదు నుండి కామారెడ్డికి చేరుకున్నాను అమ్మవాళ్ళ ఇంట్లో ఒక 15 రోజులు ఉన్న తర్వాత ఇక్కడ హైదరాబాదులో ఉన్న నా పిల్లలు నా మనమడు నా మనవడు చాలా చిన్న పిల్లవాడు రోజు వాడు గుర్తుకు వచ్చేవాడు అక్కడ నా తమ్ముని పిల్లలు ఉన్నారు కానీ ఎంతైనా పుట్టినప్పటినుంచి ఎత్తుకొని పెంచిన నా మనుమడు అంటే నాకు చాలా ఇష్టం వాడిని చూడకుండా ఆ పదిహేను రోజులు ఎలా గడిపాను తెలియదు ఎప్పుడెప్పుడు వెళ్లి చూద్దామని ఆత్రుతగా ఉన్నాను మధ్యాహ్నం భోజనం చేసి మళ్లీ వారంలో వస్తాను అని అమ్మకు చెప్పి బస్టాండ్కు బయలుదేరా నా వెంట నా తమ్ముడు కూడా వచ్చాడు అయితే బస్టాండులో హైదరాబాదుకు వెళ్లే బస్సులు ఒక పాన్ షాప్ పక్కన ఆగేవి నేను అక్కడే నిలబడ్డాను నా తమ్ముడు అక్క నాకు ఏమైనా…
Read More
యక్షిణి 2

యక్షిణి 2

యక్షిణి 2 రైల్వే గేట్ దగ్గర ఆగి ఉన్న సుధీర్ ని అతని స్నేహితులు పలకరించారు సుధీర్ అతనికి బదులు సమాధానం ఇచ్చాడు వారి స్నేహితులను తన వద్దకు రమ్మని పిలిచాడు సుధీర్ అందరూ దగ్గరకు రాగానే యక్షిణి నీ వాళ్ళందరికీ పరిచయం చేశాడు తాము ప్రేమలో ఉన్నామని జీవితంలో స్థిర పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు తొలిసారిగా విహారానికి వెళ్తున్నాం అని చెప్పాడు అందరూ ఇద్దరిని అభినందించారు ఇంతలో రైలు కూత పెడుతూ వచ్చింది రైలు వెళ్ళిపోగానే చెక్పోస్ట్ గేట్ తెరిచారు అందరూ వెళ్లి జీప్ ఎ క్కారు సుధీర్ కూడా తన bike స్టార్ట్ చేసాడు అందరి వాహనాలు ఒక్కసారిగా ముందుకు కదిలాయి డబుల్ రూట్l లో వేగంగా యక్షిణి కి సుధీర్ కి మంచి థ్రిల్లింగ్ అనిపించింది మెల్లగా సూర్యుడు పడమర కొండల్లోకి జారుకుంటున్నాడు మెల్లగా మబ్బులు కమ్ముకుంటున్నాయి వీరి బైక్ వెనకాల ఒక కిలోమీటర్…
Read More
అడవిలో యక్షిణి

అడవిలో యక్షిణి

అడవిలో యక్షిణి అడవికి దగ్గరలో రామాపురం అనే గ్రామం ఉంది . ఆ గ్రామంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు రాము చాలా అందంగా అలాగే చాలా చలాకీగా ఉండేవాడు రాముకి అమ్మ నాన్న ఒక తమ్ముడు ఉన్నారు వారిది చాలా పేద కుటుంబం కావడం వల్ల రాము అలాగే వాళ్ళ నాన్న అడవిలో కట్టెలు కొడుతూ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు రాము అడవికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఆ రోజు ఇంకా చాలా దూరం వెళ్ళాడు తను ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి చేరాడు రాము అప్పటికి కూడా రాము ముందుకి నడుస్తూనే ఉన్నాడు అలా చాలా దూరం వెళ్తూనే ఉన్నాడు అడవిలో అప్పుడే చీకటి పడటం వలన రాము అలా చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి అంత చీకటిగా మారిపోయింది అప్పుడు రాముకి ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు…
Read More
అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4)

అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4)

అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4)   అలా సుబ్బారావు అడవిలో నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఆ ఉత్తరం చదువుతాడు ఆ ఉత్తరంలో ఏముంది అంటే ఒక చిన్న పిల్ల ఒక రోజు ఒంటరిగా అడవిలోకి వెళ్ళింది ఆ చుట్టుపక్కల అంత నిర్మానుష్యంగా ఉండటంతో ఆ పిల్లకి ఎం చేయాలో తెలియక అక్కడ ఉన్న ఒక బంగ్లాలోకి వెళ్తుంది అక్కడ అంతా భయంకరంగా ఉంటుంది అలానే భయపడుతూ ముందుకు వెళ్తుంది ఆ పాప దూరంగా ఒక శవం కనపడుతుంది అప్పుడు ఆ పాప పరుగు తీస్తుంది అప్పుడు బయటకి వెళ్ళలేక అక్కడే ఒక చోట దాక్కుని ఉంటుంది అంతలో ఆ శవం మెల్లగా కదులుతూ వచ్చి ఆ బంగ్లాలో కి ప్రవేశిస్తుంది అక్కడ వస్తువులు అన్ని గాలిలొ ఎగురుతాయి ఆ పాపకి ఇంకా భయం వేస్తుంది ఏడుపు మొదలుపెడుతుంది మెల్లగా శవం లేచి అడుగులో అడుగు వేసుకుంటూ…
Read More
 విచిత్రం

 విచిత్రం

 విచిత్రం   రాత్రి తొమ్మిది గంటలు... ఓ పదిపదిహేను మంది కల్లు ముంతలు ముందు పెట్టుకొని కూర్చుని ఉన్నారు. సాయంకాలం ఆరు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆ ఊళ్లో కాని.. ఆ ఊరికి ఉన్న నాలుగు పొలిమేరల్లో కాని ఎక్కడా ఒక్క తాటి చెట్టూ లేదు.. ఈత చెట్టూ లేదు. అయినా కుండల కొద్ది కల్లును తీసుకొచ్చి అమ్ముతున్నారు.. వీళ్లు తాగుతున్నారు. ‘‘అరేయ్‌.. య్యీ కొత్త కల్లు దుకాణం భల్లే ఉందిరా... ’’ అన్నాడు ఒకడు మాటా.. శరీరమూ తూలుతూ.‘‘అవ్వన్రర్రేయ్‌య్‌య్‌... ర్రెండ్రోజ్జుల్లే అయ్యింది ఈ క్షొట్టు ప్పెట్టి.. య్యెంత్ష గ్గిర్రాక్కో షూడూ.. ’’ అన్నాడు ఇంకొకడు.. చుట్టూ ఉన్న అందరినీ చూపించడానికి గాల్లోకి ఎత్తిన చేయి.. సత్తువ లేక జారిపోతుండగా! ఇంతలోకే అక్కడున్న ఇంకో నలుగురు ఏదో మాటా మాటా పెరిగి.. తాగిన మైకంలో కొట్టుకునే దాకా వెళ్లారు. అలా ఓ అరగంట గడిచింది. ఆ కల్లు రుచికి ఆ…
Read More
అడవిలో దెయ్యం

అడవిలో దెయ్యం

అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్)3   సుబ్బారావు ఓ చిన్న గ్రామంలో వుంటుంటాడు. సరుకులు తెచ్చుకోవడానికి ప్రతీ ఆదివారం పట్నం కాలినడకన వెళ్ళొస్తుంటాడు. గ్రామానికి, పట్నానికీ మధ్య చిన్న అడవి వుంది. అనుకోకుండా ఆ వారం చీకటి పడిపోయింది. అడవి మార్గం... ఎవరన్నా తోడు దొరికితే బాగుండునని చూస్తుండగా ఓ ఆసామి వెనకనుండి రావటం గమనించి ఆగాడు. "హమ్మయ్య ఎవరైనా జత దొరికితే బాగుండునని చూస్తున్నాను. మీరొచ్చారు" అన్నాడు సుబ్బారావు."దేనికండీ... నేను రోజూ ఈదారిలోనే వెళ్తుంటాను. ఐనా మీకు జతదేనికి?" అడిగాడు ఆసామి. "ఈ అడవిలో దెయ్యాలున్నాయని విన్నానండీ... నన్ను పీక్కుని తింటాయేమోనని..." నసిగాడు సుబ్బారావు."హవ్వ... దయ్యాలు పీక్కుని తింటాయా?" నవ్వాడు ఆసామి. "అలా నవ్వకండి... నేను చెప్పేది నిజం! దయ్యాలు చాలా చెడ్డవి... మనుషుల్ని పీక్కుతింటాయి!""అలా ఏమీలేదు లెండి. కొన్ని మంచి దెయ్యాలుంటాయిగా..." వ్యంగ్యంగా అన్నాడు ఆసామి. "నేనస్సలు ఒప్పుకోను" నిక్కచ్చిగా చెప్పాడు సుబ్బారావు."మీరొప్పుకుంటారు" అన్నాడు ఆసామి."ఎలా?" అడిగాడు సుబ్బారావు."మీ…
Read More
దెయ్యం 2

దెయ్యం 2

దెయ్యం 2   అలా ఆ సర్పంచ్ భార్య ఆ స్మశానంలో పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటూ తిరుగుతుంది అసలు ఆ సర్పంచ్ భార్య ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకుందాం ఆ సర్పంచ్ భార్య చిన్నప్పుడు కథలు చదవడం అలవాటు ఆ అలవాటు వల్ల ప్రతి కథలో పాత్ర తనను ఊహించుకుంటుంది. అలా ఒక రోజు ఒక హార్రర్ కథ చదివింది ఆ కథలో ఒక పాత్ర తనను ఊహించుకుంది అసలు ఆ కథలో ఎం జరిగిందో ఇప్పుడూ చుద్దాం సంధ్య ఒక డిగ్రీ చదివే అమ్మాయి అలా ఆ అమ్మాయి ఒక ఊరు వెళ్తుంది అక్కడ హరీష్ అనే అబ్బాయితో పరిచయం అవుతుంది అలా పరిచయమైన వాళ్ళు ప్రేమ వరకు ఆ కథ వెళ్తుంది ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని వాళ్ళ పెద్ద వాళ్ళకి చేప్తారు. కానీ వాళ్లు ఒప్పుకోరు ఇద్దరు చాలా ప్రయత్నిస్తారు. కానీ…
Read More
దెయ్యం 2

దెయ్యం 2

దెయ్యం 2   అలా ఆ సర్పంచ్ భార్య ఆ స్మశానంలో పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటూ తిరుగుతుంది అసలు ఆ సర్పంచ్ భార్య ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకుందాం ఆ సర్పంచ్ భార్య చిన్నప్పుడు కథలు చదవడం అలవాటు ఆ అలవాటు వల్ల ప్రతి కథలో పాత్ర తనను ఊహించుకుంటుంది. అలా ఒక రోజు ఒక హార్రర్ కథ చదివింది ఆ కథలో ఒక పాత్ర తనను ఊహించుకుంది అసలు ఆ కథలో ఎం జరిగిందో ఇప్పుడూ చుద్దాం సంధ్య ఒక డిగ్రీ చదివే అమ్మాయి అలా ఆ అమ్మాయి ఒక ఊరు వెళ్తుంది అక్కడ హరీష్ అనే అబ్బాయితో పరిచయం అవుతుంది అలా పరిచయమైన వాళ్ళు ప్రేమ వరకు ఆ కథ వెళ్తుంది ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని వాళ్ళ పెద్ద వాళ్ళకి చేప్తారు. కానీ వాళ్లు ఒప్పుకోరు ఇద్దరు చాలా ప్రయత్నిస్తారు. కానీ…
Read More
దెయ్యం

దెయ్యం

 దెయ్యం అది ఒక అందమైన పల్లెటూరు అక్కడ ఎక్కడ చూసిన పచ్చని పొలాలు అక్కడ ఒక పోలాలే కాదు మనుషులు కూడా స్వచ్ఛమైన వారు అలాంటి ఆ గ్రామంలో రాత్రి అయితే చాలు అందరు భయంతో వణికిపోతారుఅసలు ఎందుకు ఇలా అవుతోంది ఇప్పుడు చూద్దాంఆ గ్రామంలో ఒక సర్పంచ్ ఉండేవాడు చాలా పెద్ద కోటీశ్వరుడు అలాంటి ఆ కోటేశ్వరుడైన ఆ సర్పంచ్ కి పెళ్లి అవలేదు ఎన్ని సంబంధాలు వచ్చిన వాళ్ళు ఇష్టపడలేదు తరవాత ఒక మంచి సంబంధం వచ్చి ఆ సర్పంచ్ కి పెళ్లయింది ఆమె ఒక విచిత్రమైన అమ్మాయి అలా పెళ్లి అయిన కొన్నాళ్లకి రాత్రి ఆ గ్రామంలో ఒక్కొక్కరిగా చనిపోతారు అసలు ఎవరు చంపుతున్నారు అని తెలియక జనాలు సతమతం అవుతారు.  అలా ఒక రోజు ఆ సర్పంచ్ భార్య ఒక స్మశానంలో కూర్చుంటుంది అక్కడ ఏదో ఒక ఆత్మ తనని ఆవహించి అందరినీ చంపుతుంది. అసలు…
Read More
ఆత్మఘోష

ఆత్మఘోష

ఆత్మఘోష ఆమె నేడు కానరాదే. పోయి చాలా రోజులాయే. ఆత్మ ఏమో తిరిగి వచ్చే, కాయమేమో కాలిపోయే. కోరికేమైనా మిగిలినేమో. పిండమేమో చేసి పెడితే, కాకి ఏమో రాకపోయే. కోరికేమైనా మిగిలెనేమో. బంధువులంతా ఏడ్వసాగే. చచ్చిపోతే ఎలాగమ్మడు అని అమ్మ,నాన్న ఏడ్వసాగే. ఆ కన్నె ఆత్మ ఏడ్వసాగే. ధైర్యం చెప్పే వారు ఉంటే, చచ్చిపోయే అవసరం లేదే అని కన్నె ఆత్మ ఏడ్వసాగే. ఆత్మహత్య పాపమని చెప్పేవారూ లేకపోయే. కష్టాలన్నీ కాటువేసే, కాలమేమో చెల్లిపోయే. ఆత్మ ఏమో ఏడ్వసాగే. కాయ మేమో తిరిగి రాదే. చచ్చిపోతే ఫలితమేమీ, బతికితేనే మంచిదేమో అని ఆత్మ కూడా ఏడ్వసాగే. ఆత్మహత్య పాపమని నాకు చెప్పేవారే లేకపోయే అని ఆత్మ ఏమో ఏడ్వసాగే. (ఆత్మహత్య చేసుకుంటే ఆమె నరకానికి పోతుందనేది నిజమో కాదో కానీ బంధుమిత్రులు మాత్రం భూమ్మీదే నరకం చూస్తారు)   -వెంకట భానుప్రసాద్ చలసాని.
Read More