కల్పితమైన బొమ్మలు మమత తన తమ్ముడికి చిన్నప్పటినుంచి కార్టూన్ బొమ్మలు అంటే చూడడం చాలా ఇష్టం. కార్టూన్ బొమ్మల్లో టామ్ అండ్ జెర్రీ, బాగా ఎక్కువగా డోరేమాన్ చూసేవారు. ఇంట్లో వాళ్ళు తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు వెళ్లావు? ఏంటి...
కల్పితమైన బొమ్మలు మమత తన తమ్ముడికి చిన్నప్పటినుంచి కార్టూన్ బొమ్మలు అంటే చూడడం చాలా ఇష్టం. కార్టూన్ బొమ్మల్లో టామ్ అండ్ జెర్రీ , బాగా ఎక్కువగా డోరేమాన్ చూసేవారు. ఇంట్లో వాళ్ళు తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు వెళ్లావు?...
నీతికథలు తెలివైన పక్షి పరిష్కారం లేని సమస్య వుండదు! జీవితంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా? ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది. దారిలో దానికి ఒక గ్రద్ద కలిసింది. గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది. పక్షి...
వెన్నుపోటు అడవికి రాజు అయిన సింహం దగ్గరికి ఒక నక్క వచ్చింది. "మహారాజా... నేను ఇప్పుడు మీ అడవికి కొత్తగా వచ్చాను. మీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి , తప్పకుండా చేసి పెడతాను" అని చెప్పింది నక్క. "అలాగే...
పిల్లలు మారాలి చిన్న పిల్లలు పెద్దవారిలాగా ప్రవర్తిస్తున్నారు. దానిని పెద్దలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల ముందు బాగానే ప్రవర్తిస్తారు కానీ తమ మిత్రులతో చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడే మాటల్లో ఎక్కువ బూతులు దొర్లుతున్నాయి....
ఉత్తమ అధ్యాపకుడు టీచర్ నేటి విద్యార్థులకు విద్య బోధిస్తున్న సందర్భంలో విద్యార్థి మరియు టీచర్ మధ్య సంఘర్షణ ప్రీతం స్నేహితులతో కలిసి స్కూల్లో చదువుకునెందుకు పోకుండా, సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు, అది రోజురోజుకి ఎక్కువ అవ్వసాగింది.. టీచర్ సర్వాణి ఒక రోజు...
మధుర జ్ఞాపకం చిన్నతనం లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి, ఆడుకున్న స్థలాలు, చేసిన చిలిపి పనులు, అమ్మ వంట చేస్తుంటే వెళ్లి మనమూ ఓ చెయ్యి వేయడం, నాన్న తింటుంటే వెళ్లి దగ్గర కుర్చుని అన్నం పెట్టమని అడగడం లాంటివి,...
పుస్తక జ్ఞానం - లోక జ్ఞానం తరుణ్ వరుణ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే, ఇద్దరూ చాలా తెలివిమంతులు. తరుణ్ వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్ అవడంతో తరుణ్ని తనలాగే బ్యాంకు మేనేజర్ గా చేయించాలని ఎప్పుడూ...
అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని కథలెన్నో చెప్పావు స్త్రీ జన్మ గొప్పదని...
చిలిపి పనులు ఏంటి నిద్ర రావడం లేదా అడిగింది అమ్మ. లేదమ్మా రావడం లేదు. నిద్ర రాకున్నా కళ్ళు మూసుకో అదే వస్తుంది. లేకపోతే రేపు అక్కడ నిద్ర పోతావు. నీ ఇష్టం ఇక అంటూ బెదిరించింది ప్రేమగా, అవును పడుకోవాలి...
నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా? కథలు రాయడం చాలా సులువు కానీ మోరల్ స్టోరీస్ అంటే నీతి కథలు రాయడం చాలా తేలిక అది ఎలా అంటారా నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు...
జోక్ - దోమ - లీగల్ పాయింట్ మొదటి దోమ: ఈ భూమిమీద పుట్టిన ప్రతీ జీవికి బ్రతికే హక్కుంది గదా! రెండవదోమ: అవును. మొదటి దోమ: మరి మనకెందుకు లేదు! గుడ్డుకూడా వుండకూడదని నాశనంచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు! రెండవడోమ: మనం వీళ్ళని పీక్కుతింటాం అందుకని....
సిరి బాల్యం బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు* నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ. "అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక....
అభిలాష నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో...
వగరు కచ్చి జామకాయలు, కచ్చి రేగుపళ్ళు ఇంకా పిందెలుగా ఉన్న ఉసిరికాయలు వాటితో పాటు అప్పుడే చిన్నగా కాసిన మామిడి పిందెలు, లేత ఓమన కాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... అయితే మా చిన్నప్పుడు మా ఊర్లోనే ఇంట్లో జామ...
దోమ (జోక్ ) చిన్న దోమ : ఈమనుషులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని పైనేక్కడో ఉంటూ వుంటారు అంత పైకి ఎగరాలంటే మన రెక్కలు పడిపోతాయ్! వామ్మో! పెద్ద దోమ : ఎందుకూ! లిఫ్ట్ లో పోదాం! -...