Lifestyle

Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma, which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition.

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ సందేశాన్ని అందిస్తాడు. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్‌, రవీంద్రభారతి, ఇతర భవనాలను…
Read More
సరిహద్దు నీడల్లో సేవ

సరిహద్దు నీడల్లో సేవ

సరిహద్దు నీడల్లో సేవ ఉదయం పొద్దుపొడవక ముందే అడవి అంచుల్లో నిశ్శబ్దం పరుచుకుంది. గాలిలో ఆకుల చప్పుడు తప్ప మరేమీ వినిపించలేదు? ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ కొందరు భద్రతా సిబ్బంది తమ విధుల్లో భాగంగా ముందుకు సాగుతున్నారు. వారి కళ్లలో అప్రమత్తత, మనసులో దేశం పట్ల బాధ్యత కనిపిస్తోంది.ఆ బృందానికి నాయకుడు అర్జున్. అతను తన సహచరులతో కలిసి ఎన్నో రోజులుగా ఆ ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తున్నాడు."మన పని కాపలా కాదు! ప్రజల ప్రశాంత నిద్రకు భరోసా ఇవ్వడం" అని అతను తరచూ చెప్పేవాడు.ఆ రోజు అడవి దారిలో వెళ్తుండగా… దూరంగా ఒక చిన్న బాలుడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అర్జున్ అతని దగ్గరకు వెళ్లి ,"ఏమైంది బాబు? ఎందుకు ఒంటరిగా ఉన్నావు?" అని మృదువుగా అడిగాడు.బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ,"నేను మా ఊరినుంచి దారి తప్పిపోయాను అన్నయ్య..!" అన్నాడు.వెంటనే సిబ్బంది బాలుడికి నీళ్లు…
Read More
చందాల కేశవదాసు

చందాల కేశవదాసు

చందాల కేశవదాసు చందాల కేశవదాసు (గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త) చందాల కేశవదాసు (జూన్ 20, 1876 - మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి , నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో జూన్ 20, 1876 చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో మే 14, 1956 న మరణించాడు. కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్…
Read More