Love Poems

నేను నా అంతరాత్మ

నేను నా అంతరాత్మ

నేను నా అంతరాత్మ అంతరాత్మ మాటవినాలంటారు కానీ,అంతరాత్మ ప్రబోధంపాటిస్తేనే ఇబ్బంది.అంతరాత్మ అబద్ధంచెప్పవద్దంటుంది.కానీ అబద్ధం చెప్పకతప్పడం లేదు.అంతరాత్మ స్వార్ధంవద్దని చెబుతున్నా,స్వార్ధం లేని మనిషిఇలలో లేనే లేడు.అందరికీ ప్రేమపంచమన్నా కూడాఅలా చేయలేనిపరిస్థితిలో ఉన్నాం.ఇప్పటి సమాజంలోఅంతరాత్మ ప్రబోధంవినటం అవసరమే.పరిస్దితి అందుకుఅనుకూలంగా లేదు.సమయానికి పూర్తిచెయ్యాల్సిన పనులు ఎన్నో.పోటీ తత్వంపెరిగిపోతోంది.అంతరాత్మనుమెదడు ఓడిస్తోంది.ఆ ఓటమి దానికిమౌనాన్ని నేర్పింది. వెంకట భాను ప్రసాద్ చలసాని
Read More