Personal Stories

ఇతరులతో పోల్చుకోకూడదు

ఇతరులతో పోల్చుకోకూడదు

ఇతరులతో పోల్చుకోకూడదు కమలమ్మకు మొదటినుంచీ ఒక వింత అలవాటు ఉంది. తన ఇంట్లో ఏం వండుకున్నాం, తాము ఎంత ఆనందంగా ఉన్నాం అని ఆలోచించడం కంటే...? పక్కింట్లో ఏం జరుగుతోంది? వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కదా అని పోల్చుకుని బాధపడటం ఎక్కువ? దీన్నే సామెతగా పొరిగింటి పుల్లకూర రుచి అంటుంటారు పెద్దలు.కమలమ్మ భర్త రాఘవ ఓ మాదిరి ఉద్యోగి. వాళ్ళ జీవితం సాదాసీదాగా, ఎలాంటి అప్పుల బాధలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతోంది?కానీ , కమలమ్మకు మాత్రం పక్కింట్లో కొత్తగా అద్దెకు దిగిన సుబ్బారావు దంపతులను చూస్తే భలే అసూయగా ఉండేది. సుబ్బారావు గారు రోజూ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పండ్లో, స్వీట్లో తీసుకురావడం, వీకెండ్ రాగానే...కారులో ఫ్యామిలీని సినిమాకు తీసుకెళ్లడం చూసి కమలమ్మ తెగ ఫీలైపోయేది."చూడండి..! ఆ సుబ్బారావు గారిని చూసి నేర్చుకోండి. వాళ్ళ ఆవిడను మహారాణిలా చూసుకుంటున్నాడు. మీరన్నారే.. ఏనాడైనా నన్ను అలా కారులో తిప్పారా?" అంటూ రోజూ…
Read More
ముచ్చట్లు (వ్యాసం)

ముచ్చట్లు (వ్యాసం)

ముచ్చట్లు (వ్యాసం) ఒకప్పుడు లం* ముం*ల ముచ్చట్లు( తెలంగాణ మండలికం) అంటే చాలా రహస్యం గా ఉండేవి.ఒకవేళ తెలిసిన కూడా కాపురాలు కూలిపోతాయని భర్తకు తెలియకుండా దాచే వారు. ఒకవేళ భర్తకు తెలిసిన కూడా గూట్టుగా తనకు తెలియనట్టు ప్రవర్తించే వాడు. లేదంటే భార్యా భర్తలు చాటుగా ఇలాంటివి చేయకు అని మందలించే వాళ్ళు.ఇవి కేవలం మగాళ్లకు పరిమితం గా ఉండేవి, తర్వాత ఆడవాళ్లు కూడా ఇలా చేయడం వలన కొత్తగా పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో తీర్పులు లేదంటే మళ్ళీ ఇలా చేయము అని ప్రమాణాలు చేసి పిల్లల కోసం కలిసి ఉండేవాళ్ళు. పిల్లలను మంచిగా పెంచాలని ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా తట్టుకుంటూ చాలా ఓపికగా సహనంతో ఆడ, మగ ప్రవర్తిస్తూ సంఘంలో మంచిగా ఉంటూ జీవనం సాగించేవాళ్ళు.ఒకవేళ భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా ఉన్న మహిళను ఒకతను చేరదిసాడు అంటే మళ్ళీ ఆమె జోలికి…
Read More