Technology Tips and Tricks

టెక్నాలజీ

టెక్నాలజీ

టెక్నాలజీ చిన్నా లేదు పెద్దా లేదుఅందరికీ ఈ టెక్నాలజే ముద్దురాత్రీ లేదు పగలూ లేదుఆటలకు అసలు హద్దే లేదు! చుట్టూ చీకటి ముసిరినానిద్ర అనేది రానే రాదుటైం ఎంత గడిచినా ఆకలనేధ్యాసే ఉండదు! కళ్లల్లోకి జుట్టు పెరిగినాఫోన్ మాత్రం వదిలేదే లేదుచదువు కోవాలని ధ్యాస లేదుఅమ్మ అరిస్తే వినేదీ లేదు! స్నేహితులంటే ఎవరు వారుఫోనుంటే చాలు నేడు శరీరానికివ్యాయామం లేదు గది లో బంధీలేఈ రోజుల్లో ని పిల్లలు! ఒకరిద్దరే ఇంటికి పిల్లలువారేదడిగితే అదే వద్దనేది లేదుగారాబం తో కొంత టెక్నాలజీ తోమరింత వారి భవిష్యత్తే వింత! ఉమాదేవి ఎర్రం
Read More
కవిత్వం-డిక్షన్(poetry-diction)

కవిత్వం-డిక్షన్(poetry-diction)

కవిత్వం-డిక్షన్(poetry-diction)   ఇవాళ చాలామంది కవిత్వం రాస్తున్నారు.కాని కవిత్వం అంటే ఏమిటో తెలుసుకొని రాస్తున్నారా?అసలు కవిత్వం రాయడం ఎలా ?అన్నది తెలుసుకునే రాయాలా?అంటే కచ్చితంగా అవునని లేక కాదని చెప్పలేం కాని తెలుసుకుని రాయడం వల్ల దారి తెలుస్తుంది.గమ్యం చేరుకోవటానికి ఏదారి వెళ్ళినా ఒకటే అయినా మంచిదారిలో సునాయాసంగా వెళ్లడం మంచిది కదా?ఇక ఆధునిక వచన కవిత్వం రాసేవారు మెుదట గమనించాల్సిన విషయాలు..   1.కవిత్వమంటే తెలుసుకుని రాస్తున్నారా? 2.కవితా నిర్మాణ పద్ధతులు అంటే ఏమిటి? 3.symbol అంటే ఏమిటి? 4.simile అంటే ఏమిటి? 5.పదచిత్రాలు,భావచిత్రాలు ఎలా ప్రయోగించాలో తెలుసా? 6.imagery అంటే ఏమిటి? 7.మెటాపర్లవాడకంలో మెలకువలు ఎందరికి తెలుసు? 8.కవితా నిర్మాణాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు.. 9.పొట్టి కవితలే రాయాలా?పొడవాటి కవితలు రాయకూడదా? 10.poetic dictionలో stylistic elements ఏమైనా ఉన్నాయా? 11.వచన కవిత్వపు భాష ఎలా ఉండాలి?   పై వాటి గురించి క్రమంగా ప్రతివారం విశ్లేషిస్తాను.ఎందుకంటే వాటి…
Read More
అక్షర నీరాజనం

అక్షర నీరాజనం

అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని కథలెన్నో చెప్పావు స్త్రీ జన్మ గొప్పదని చాటావు ఉపాయంతో అపాయాన్ని దటవచ్చని తెలిపారు ప్రైవేట్ మాస్టారుగా పాఠాలే నేర్పావు అవే కళ్ళతో లోకాన్ని చూడమంటూ చెప్పావు అసాధ్యము కాదేది అంటూ మార్గం చూపావు నిలువు దోపిడి కి దేవుడైన కరగాల్సిందే అన్నావు మంచి కుటుంబాన్ని మించిన సంపద లేదన్నావు సర్కారు ఎక్స్ప్రెస్ లో అమాయకుడిలా ప్రయనించావు అత్త గారు కొత్త కోడళ్ళు ఎలా ఉండాలో చూపావు అల్లూరి ని నేనే అంటూ గుండె ధైర్యం చూపావు ఈనాడుతో సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చూపావు లక్ష్మి నివాసం లో లక్ష్మి కొలువై ఉందన్నావు నేనంటే నేనే నాకెవరూ సాటి లేరు అన్నావు ఉందమ్మా బొట్టు పెడతా…
Read More
అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

 అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం అర్చన:- అమ్మ నమస్తే  మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అమ్మ:- అమ్మా నమస్తే,  నేను పుట్టింది పెరిగింది ఒక మోస్తరు పట్టణంలో అయినా  మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పల్లెలో పెరిగాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నేనొక మామూలు మధ్య తరగతి సగటు ఇల్లాలిని. చదువుకున్నది తక్కువే, అయినా ఎంతో,కొంత తెలుసుకున్నాను. అనుభవం అన్ని నేర్పిస్తుంది అమ్మ. ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు అంతా నా పిల్లలే చూస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను, పిల్లలు కూడా నన్ను అన్ని అడుగుతూ ఉంటారు. అర్చన:- అసలు ఈ అక్షరలిపి అనేది మీరు ఏలా మొదలు పెట్టారు  ? అమ్మ:- దీని గురించి మీకు…
Read More