Thriller Storys

నేను ఎవరు?

నేను ఎవరు?

నేను ఎవరు? చుట్టూ చిక్కని చీకటి, రోడ్ మీద అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాల ధ్వని తప్పితే ఇంకా సంచారం లేదు. పట్టణం అంతా సద్దుమణిగింది. బయట వాహనాల్లో తప్ప కాలినడకన ఎవరూ వెళ్లడం లేదు.అక్కోడో లైట్ ,ఇక్కడో లైట్లు వెలుగుతున్నాయి ప్రాణం లేనట్లు గా,ఆ వెలుగులో ఎవరిదో ఒక ఆకారం మెల్లిగా నడుస్తూ వస్తుంది, ఎవరో, ఏమిటో, ఇంత అర్ధరాత్రి ఎందుకు వస్తున్నారో అయ్యో ఆ ఆకారం లైట్ దగ్గరగా వచ్చేసరికి ఆమె అంటే ఆడమనిషి అని తెలిసింది. ఆ ఆకారం వట్టి ఎముకల గూడు ల ఉంది.శరీరంలో కొంచం కండ కూడా లేదు. కళ్ళలో మాత్రం ఎదో తెగింపు, ఎదో నిరాశ, గా ఉన్నాయి, ఆ ఆకారాన్ని చూస్తుంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనిషి అని అనిపిస్తుంది. కానీ అలాంటి ఆ మనిషికి ఇంత రాత్రి ఇక్కడ ఏమి పనో అర్థం కాలేదు. అందరూ హాయిగా ఇంట్లో వెచ్చటి దుప్పట్లు…
Read More
(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక ​ప్రభుత్వ కార్యాలయం అంటేనే అవినీతికి నిలయం అని ముద్రపడిన ఆ ఆఫీసులో వెంకట్రావు ఒక విచిత్రమైన పాత్ర. అందరూ 'పై' సంపాదనతో విలాసాలకు అలవాటు పడితే, వెంకట్రావు మాత్రం తనకున్న జీతంతోనే తృప్తిగా జీవించే ఒక సామాన్య మధ్యతరగతి జీవి. అతని అమాయకత్వాన్ని చూసి ఆనందరావు అండ్ కో ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేవారు. ​ఒకరోజు ఆనందరావు తన సహచరులతో కలిసి వెంకట్రావుని హేళన చేస్తూ, "ఏంటో వెంకట్రావు గారు! ఈ కాలంలో కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా? లోన్ కట్టి, ఈఎంఐల కోసం జీవితాన్నే పణంగా పెడుతుంటే.. మేమేమో ఫామ్ హౌస్‌లు, విలాసవంతమైన కార్లతో కాలక్షేపం చేస్తున్నాం. బతకడం చేతకాని వాడికి సమాజంలో గౌరవం ఉండదు తెలుసా?" అన్నాడు. ​వెంకట్రావు చిరునవ్వుతో, "ఆనందరావు గారూ.. ఆ ఈఎంఐ కట్టేటప్పుడు కలిగే ప్రశాంతత, రాత్రి పడుకున్నప్పుడు వచ్చే గాఢ నిద్ర దేవుడిచ్చిన వరం. మీరు సంపాదించే అక్రమ ధనం…
Read More
ఉరుములు పిడుగుల కారుమేఘాలు,,,,,,,!!

ఉరుములు పిడుగుల కారుమేఘాలు,,,,,,,!!

ఉరుములు పిడుగుల కారుమేఘాలు,,,,,,,!! ఈ నిషిరాత్రి కమ్ముకొస్తున్న కారుమేఘాల కబంధహస్తాలునిండు పౌర్ణమిని మింగేసిన విషసర్పం లాంటి గ్రహణంకోల్పోయిన గతం తాలూకు జ్ఞాపకాల అలజడులు మనస్సు నిండా రొదపెడుతున్నాయ్వర్తమానంలో జీవించు అనే నీ చిలకపలుకులు వృధా శ్రమయై తేలిపోతున్నాయినిజం కళ్ళు తెరిపించినా మనస్సు మసకేసిన మబ్బులలో మాయమైన జ్ఞానంగుర్తుకొస్తే పొగిలి పొగిలి ఏడ్చే వయస్సుఅంతరించి ఎన్ని వత్సరాలైందోఎన్ని వసంతాలు కాలికూలి బూడిదయ్యాయో,,,,,,పగిలి దుర పండిన పండులోంచి దుర్వాసన మదినిండా కమ్ముకుంటోందివేసవిలో వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగుల్లా గతం తాలూకు జ్ఞాపకాలేవో నిద్రకు దూరం చేసే వ్రణాలై మనస్సును పిండేస్తున్నాయ్జీవితం కురిపించిన వడగళ్ల వానలో నట్టేటిలోకి నడిచిన తీరుఏడుద్దామన్నా కన్నీళ్ళు ఇంకిపోయిన ఎడారిగుండెల మంటల సుడిగాలుల్లో భీభత్స వర్షాలు గతులు తెలీని గమ్యంసూదంటు రాయి ఒకవైపే ఆకర్షిస్తుంది మనస్సులోని మర్మం పరిపరి విధాలు బోయినానిజం నిప్పు వైపే మొగ్గు చూపుతుందిపన్నీటి జీవితం కన్నీళ్ల పర్యంతమవుతున్నా పట్టించుకోని పాపానికి బలియైన విగతజీవినిఅదిగదిగో వేగుచుక్క పొడిచింది హుషారు…
Read More
పేపర్‌లో ఆశలు

పేపర్‌లో ఆశలు

పేపర్‌లో ఆశలు పల్లె చివర ఉన్న చిన్న ఇంటి మెట్లపై రమేష్ కూర్చున్నాడు. చేతిలో ఒక పత్రిక. కళ్లలో మాత్రం వందల ప్రశ్నలు. ఆ రోజు ఉదయం కూడా మామూలుగానే మొదలైంది. కానీ అతని మనసులో మాత్రం తుఫాను వీచుతోంది. ప్రతిరోజూ ఉద్యోగ ప్రకటనల కోసం పత్రిక తెప్పించేవాడు. ఎర్ర పెన్నుతో ఉద్యోగాల చుట్టూ గీతలు వేసి,"ఇది నాకు సరిపోతుందేమో? ఇది ప్రయత్నించాలి..!" అని ఆశపడేవాడు. డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్లు గడిచిపోయాయి. ఎన్నో పరీక్షలు రాశాడు, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ , ప్రతి సారి ఒకే సమాధానం ,"మేము తర్వాత తెలియజేస్తాం" అన్నారు.అతని తండ్రి రైతు. అప్పులు చేసి చదివించాడు. తల్లి మాత్రం ప్రతి రోజు,"ఏదో ఒక రోజు నీ కష్టం ఫలిస్తుంది బిడ్డా…!" అని ధైర్యం చెప్పేది.ఆ రోజు పత్రిక చివరి పేజీ తిప్పుతుండగా… అతని కళ్లలో ఒక్కసారిగా వెలుగు మెరిసింది. చిన్న ప్రకటన కనిపించింది ,…
Read More
 ఒక రాజు గారి కథ పార్ట్ 3

 ఒక రాజు గారి కథ పార్ట్ 3

 ఒక రాజు గారి కథ పార్ట్ 3   రాజుకి నలుగురి పిల్లలకు ఒకరు మరణించడం తో కొన్ని రోజులు బాధ పడిన.కొద్ది కొద్ది గా సర్దుకుంటూ అల గడిచిపోయింది,సరిగా పెద్ద అమ్మాయి కి 20 సంవత్సరాలు వచ్చే సరికి,,ఇంట్లో చూసిన అబ్బాయి నీ కాదని వేరే వాడ్ని చేసుకోడానికి బయటికి వెళ్ళిపోవడం,రాజు కృంగిపొడం మొదలైన క్షణాలు,ఇక తనకి కష్టమే ఇచ్చాడు ఇక దేవుడు జీవితం మొత్తం అనుకుంటూ అల గడుస్తున్న జీవితం లో కికష్టలూ సుడిగుండం మారడం తో కట్టుకున సొంత గూటి నీ అమ్ముకుని వలస బాట పట్టాడు. అయితే కొన్ని రోజులకు పెద్ద అమ్మాయి తిరిగి వచ్చిన సమాజం లో పేరు పోవడంతో తల ఎతుకొలేని స్థితి కి వెళ్లి కూడా మళ్లీ పైకి లేవడం మొదలయ్యింది..అయితే అబ్బాయి కి 28 వయసు అవచే సరికి పెళ్లి అయింది.. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకునిచిన్న అమ్మాయి కి…
Read More
 ఒక రాజు గారి కథ పార్ట్ 3

 ఒక రాజు గారి కథ పార్ట్ 3

 ఒక రాజు గారి కథ పార్ట్ 3   రాజుకి నలుగురి పిల్లలకు ఒకరు మరణించడం తో కొన్ని రోజులు బాధ పడిన.కొద్ది కొద్ది గా సర్దుకుంటూ అల గడిచిపోయింది,సరిగా పెద్ద అమ్మాయి కి 20 సంవత్సరాలు వచ్చే సరికి,,ఇంట్లో చూసిన అబ్బాయి నీ కాదని వేరే వాడ్ని చేసుకోడానికి బయటికి వెళ్ళిపోవడం,రాజు కృంగిపొడం మొదలైన క్షణాలు,ఇక తనకి కష్టమే ఇచ్చాడు ఇక దేవుడు జీవితం మొత్తం అనుకుంటూ అల గడుస్తున్న జీవితం లో కికష్టలూ సుడిగుండం మారడం తో కట్టుకున సొంత గూటి నీ అమ్ముకుని వలస బాట పట్టాడు. అయితే కొన్ని రోజులకు పెద్ద అమ్మాయి తిరిగి వచ్చిన సమాజం లో పేరు పోవడంతో తల ఎతుకొలేని స్థితి కి వెళ్లి కూడా మళ్లీ పైకి లేవడం మొదలయ్యింది..అయితే అబ్బాయి కి 28 వయసు అవచే సరికి పెళ్లి అయింది.. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకునిచిన్న అమ్మాయి కి…
Read More
రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2

రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2

 రివెంజ్ ఆఫ్ ది సోల్ పార్ట్ 2   అలా సూర్య ఆ కళాశాలలో చేరి ఆనందంగా తన కొత్త స్నేహితులతో గడుపుతున్నాడు అలా రోజు రాత్రి అయ్యే సమయంలో భయానక శబ్దాలు వినిపించేవి ఆ శబ్దానికి సూర్య లేచి చూసే వాడు అక్కడ ఏమి కనిపించేది కాదు సూర్య ఉన్న రూం లో సామాన్లు శబ్దం అయ్యే సరికి సూర్య తన తోటి స్నేహితుల్ని ఎంక్వైరీ చేసి అసలు ఏమైందో తెలుసుకున్నాడు అక్కడ ఉన్న ఒక స్నేహితుడు ఆ రూం లో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పాడు తను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మాయి అని చెప్పాడు ఇంతకీ ఆ అమ్మాయి పేరు సంధ్య సంధ్య వాళ్ళ నాన్న చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఎది అడిగితే అది చేస్తాడు అలాంటి సంధ్య కాలేజ్ లో ఒక అబ్బాయి సంధ్యని ప్రేమించాడు ఆ…
Read More
కల

కల

కల నేను ఒక బిల్డింగ్ ఎక్కుతున్నను. నా చుట్టూ కొందరు ఉన్నారు.వాళ్ళు కూడా నాతో పాటే వస్తున్నారు. మేమంతా మాట్లాడుకుంటున్నాం.ఈ బంగళా చాలా బాగుంది మనం ఇక్కడే ఉండి పోదాం. అందంగా చుట్టూ పచ్చని చెట్ల తో ఎంతో బాగుంది ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా హాయిగా అనిపించింది. నాతో ఉన్నవారు కూడా అదే అంటున్నారు అబ్బా రమం ఎంత బాగుంది రా ఈ ప్లేస్ మనం అందరం ఇక్కడే ఉందం ఇక్కడ నుందుబసలు వెళ్ళకూడదు. ఇంత ప్రశంతమనియా చోటు మనకు మరెక్కడా దొరకదు. అందరం కలిసి మనకు నచ్చినవి వండుకుని తింటే హ్యాపీగా ఏ బాధలు లేకుండా ఉండొచ్చు రా ఏమంటావు అన్నారు. నేనేమన్నా ఇంత మంచి ప్లస్ ను కాదని అనగలనా నేను కూడా వారితో నాకు ఇది చాలా నచ్చింది రా అందరం సంతోషంగా ఒకే కుటుంబంగా ఉండొచ్చు .అందరం ఉమ్మడి కుటుంబాలు లేని ఈ కాలంలో…
Read More
దారిలో దెయ్యం

దారిలో దెయ్యం

దారిలో దెయ్యం   ఒక అందమైన ఊరు ఆ ఊరిలో హరీష్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న రైల్వే ఉద్యోగి ఎప్పుడు చూసినా ట్రాన్స్ఫర్ అయ్యేది అలా ఈసారి ఒక మారుమూల ఒక చిన్న గ్రామంకి వెళ్ళాము అక్కడ నుంచి కొత్త కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవడానికి సిటీ కి వెళ్ళాను అది చాలా దూరం అడ్మిషన్ వర్క్ కంప్లీట్ చేయడానికి లేట్ అయ్యింది అక్కడ నుంచి ఊరు వెళ్ళాలంటే బస్ లేవని తెలియదు. ఆ రూట్ లో వెళ్ళే వేరే బస్ ఎక్కాను వర్షం మొదలైంది నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక 5 కిలోమీటర్లు వర్షం చీకటి ఆకలి ఆ సిట్యుయేషన్ లో నడవాల్సి రావడం అలా వర్షంలో తడుస్తూ వెళ్తున్నా నాకు భయం వేసింది ఆ సమయంలో ఒక బండి ఇటువైపు రావడం కనిపించింది లిఫ్ట్ అడిగాను అతనితో కలిసి వెళ్తున్నా…
Read More
 ఒక ఆత్మకథ

 ఒక ఆత్మకథ

 ఒక ఆత్మకథ అనగనగా హైదరాబాద్ నగరం లో ఒక మంచి కుటుంబం ఉండేవారు. వారు చాలా డబ్బు ఉన్న కుటుంబం. ఒక రోజు ఆ ఇంటి పెద్ద మనిషి శ్యామల ఏమో ఆస్తి పంచెద్దాం అని అనుకుంది. అప్పుడే ఆ ఇంటి చిన్న వారసుడు అన్నారు “ మీరు ఆస్తి ని పంచవద్దు. అందరిని మీరు సంతోషంగా ఉంచారు కదా. అలాగే ఉందాము.” అప్పుడు శ్యామల చాలా సంతోషించింది. అప్పుడే శ్యామల కూతురు అనింది” మీరు ఎందుకు ఈ ఆస్తి నీ పంచరు అమ్మ. మేము కూడా మా భవిష్యత్తు పై నిలబడాలి కదా. అందుకైనా మీరు ఈ ఆస్తి ని పంచండి” అని అనింది. అప్పుడు శ్యామల  “ సరే ! నేను ఆస్తి నీ పంచుతాను కాని నువ్వు ప్రతి వారం ఇంటికి రావాలి ఇంకా ప్రతి పండుగ కి కూడా రావాలి ఈ ఇంటికి అప్పుడే నేను…
Read More