ఒక ఆత్మకథ
ఒక ఆత్మకథ అనగనగా హైదరాబాద్ నగరం లో ఒక మంచి కుటుంబం ఉండేవారు. వారు చాలా డబ్బు ఉన్న కుటుంబం. ఒక రోజు ఆ ఇంటి పెద్ద మనిషి శ్యామల ఏమో ఆస్తి పంచెద్దాం అని అనుకుంది. అప్పుడే ఆ ఇంటి చిన్న వారసుడు అన్నారు “ మీరు ఆస్తి ని పంచవద్దు. అందరిని మీరు సంతోషంగా ఉంచారు కదా. అలాగే ఉందాము.” అప్పుడు శ్యామల చాలా సంతోషించింది. అప్పుడే శ్యామల కూతురు అనింది” మీరు ఎందుకు ఈ ఆస్తి నీ పంచరు అమ్మ. మేము కూడా మా భవిష్యత్తు పై నిలబడాలి కదా. అందుకైనా మీరు ఈ ఆస్తి ని పంచండి” అని అనింది. అప్పుడు శ్యామల “ సరే ! నేను ఆస్తి నీ పంచుతాను కాని నువ్వు ప్రతి వారం ఇంటికి రావాలి ఇంకా ప్రతి పండుగ కి కూడా రావాలి ఈ ఇంటికి అప్పుడే నేను…