చదువు

చదువు

ఆ.వె.

రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు
కళ్ళు దెబ్బ తినును కష్టమగును
ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును
నిద్రమత్తు చదువు నిండు సున్న

– కోటా

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress