చంద్రవదన

చంద్రవదన

చంద్రవదన నిన్ను చూడగా బ్రహ్మయ్య
పుట్టునపుడె పసిడి పుటము బెట్టె
తేనె లొలుకు అచ్చ తెలుగు అమ్మాయిగా
వెలుగుతున్న మోము వేగుచుక్క

– కోట

Related Posts