చెలీ

చెలీ

నువ్వే నా అందాల జాబిలమ్మ
నిన్నే కోరుకుంటుంది నా మనుసమ్మ
నీతో అడుగులు వెయ్యాలని
ఆశపడుతున్నవి నా పాదాలమ్మ,
ఎందుకు నా నుండి దూరమన్నావ్వమ్మ
దరికి చేరిరారాధే వెన్నలమ్మ,
గుండెల్లో దాచుకొని నిన్నె రోజు పూజిస్తానమ్మ.

– శ్రావణ్

Related Posts