చెలిమి చెడు

చెలిమి చెడు

చెలిమి చెడు

 

పద్యం

చెప్పుడు మాట లెపుడు వీనులవిందు
నలుగురి మాటలు విన్న రచ్చగు మదిలో
చెప్పుడు మాట విన్న చెలిమి చెడు

మనిషి మనసు మరల్చు పెడద్రోవలకున్

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

వినకురా రా Previous post వినకురా రా
వాస్తవాలు తెలుసుకో Next post వాస్తవాలు తెలుసుకో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close