చెరగని చిరునవ్వు సాక్షిగా Aksharalipi Poems Akshara Lipi — December 12, 2022 · Comments off చెరగని చిరునవ్వు సాక్షిగా ఓ మానవా..! పసిపాప వయస్సు చూడని మానవమృగమా… కామవాంఛ నెత్తికెక్కిన కామమృగమా… వావివరుసలెరుగని క్రూరమృగమా… అవనివంటి అతివ ఆగ్రహపు చెరగని చిరునవ్వు సాక్షిగా మృగాళ్ల మరణశాసనం రాయును తస్మాత్ జాగ్రత్త….!! – సూర్యాక్షరాలు Post Views: 34 aksharalipi aksharalipi cheragani chirunavvu saakshigaa aksharalipi poems cheragani chirunavvu saakshigaa cheragani chirunavvu saakshigaa aksharalipi cheragani chirunavvu saakshigaa by suryaksharalu suryaksharalu