చిగురాశ Aksharalipi Poems Akshara Lipi — February 7, 2022 · Comments off చిగురాశ నిరాశల నిలయమైన నా జీవితంలో చిగురాశ లా చేరావు మురిపించావు మైమరిపించావు మధ్యలో నా ఆశల అల్లికను తుంచేసి జీవితాన్ని ఎడారిలో మోడులా చేసి చేజారిపోయావు.. – మహిధర్ Post Views: 361 aksharalipi chiguraasha aksharalipi poems aksharalipi quotes chiguraasha chiguraasha aksharalipi chiguraasha mahidar chiguraasha poem mahidar chiguraasha mahidar writing mahidar writings