చిగురాశ 

చిగురాశ 

నాలో నిండిన నీకోసం..
నాలో లేని నాకోసం..
నన్ను తడిమే ఓ జ్ఞాపకం..
నీ చిరునవ్వే ఓ నేస్తం..
గతించిన గతంలోనే
ఉందిలే మళ్ళీ నువ్వొస్తావనే చిగురాశ నాలో..
ఎదురుచూస్తూ గతంలోనే
నేనిలా ఉండలేననే ఆశతో….

– గాయత్రీభాస్కర్ 

Related Posts