చిగురాశ

చిగురాశ

నా జీవితగమనం నా కుటుంబ సంక్షేమం

పెద్ద విద్యలెరుగని పేదవాడిని..

చిన్న ఆశలు తీర్చుకోలేని చిరుజీవిని..

కుటుంబ భవితవ్యం కోసం బరువులు మోయుటకు సిద్ధం అయిన భువిని..

ఏనాటికి అయినా మనోసంకల్పం తిరునని చిరుఆశ…

– సూర్యక్షరాలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress