"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

చిన్న కుటుంబం – ఉమ్మడి కుటుంబం

చిన్న కుటుంబం – ఉమ్మడి కుటుంబం

చిన్న కుటుంబాలు చింతలేనివి
పెద్ద కుటుంబాలు అప్పులైనవి
చిన్న కుటుంబంలో సంపాదన పోగు చేసుకోగలరు
పెద్ద కుటుంబంలో సంపాదన పొదుపు చేసుకోలేరు
చిన్న కుటుంబంలో కుటుంబ యజమానిదే పై చేయి ఉండదు
పెద్ద కుటుంబంలో కుటుంబం యజమాని పై చేయి ఉంటుంది
చిన్న కుటుంబంలో సుఖంగా ఉండగలరు
పెద్ద కుటుంబంలో వికలాంగులు కూడా బ్రతకగలరు
చిన్న కుటుంబంలో నీరసంగా చూస్తారు
పెద్ద కుటుంబంలో అభిమానం ఆప్యాయతలు వేసుకుంటాయి
చిన్న కుటుంబాలను అంగీకరించే కంటే
పెద్ద కుటుంబాలు అంగీకరించడం మేలు
చిన్న కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తారు
పెద్ద కుటుంబంలో ఒకరు పనిచేస్తే అందరూ తింటూ ఉంటారు
పెద్ద కుటుంబంలో సోమరితనం
చిన్న కుటుంబంలో కష్టపడే తత్వం
కనిపించడం మనకు గోచరిస్తుంది
నిన్నటికి మొన్నటికి నేటికి రేపటికి నిజం నిజం
చిన్న కుటుంబంలో సమస్యలు సాధించుట సులభం
పెద్ద కుటుంబంలో సమస్యలను పరిష్కరించడం జఠినమైన పని

– యడ్ల శ్రీనివాసరావు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *