చిరునవ్వు

చిరునవ్వు

మోమున చిరునవ్వు మొలకలు అందమై
కఠిన చిత్తు మనసు కరిగి పోవు
మేకవన్నె పులుల నేకము చేయుచూ
పోరునష్టమనుచు పొందుగోరు

2)మోమున చిరునవ్వు మోనాలిసాదైన
చూసినంత సేపు చిలిపి దనము
అదరగొట్టును గద అందాల అధరాలు
అందినట్టి పెదవి కందిపోవు

– కోట

Related Posts