చిత్రం

చిత్రం

చిత్రం

 

నా ఊహలకు రెక్కలు నువ్వే
నా కలలకు చిత్రం నువ్వే
నా ఆశలకు రూపం నువ్వే
నా ప్రేమ కు ప్రతిరూపం నువ్వే
నా కవిత కు అక్షరరూపం నువ్వే
నా సర్వం నువ్వే

 

-విజయ్ కుమార్

ప్రేమ Previous post  ప్రేమ
మనసంతా నువ్వే Next post మనసంతా నువ్వే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close