చిత్రం

చిత్రం

1) లోకమందు ఎన్ని లొసుగులున్నను గాని
రాజ్యముల చరితలు,రణములన్ని
చరిత కానవాళ్ళు చిత్రమే(మై) చూపును
రాతిపైన చరిత రాసియున్న

2) చిత్రము కథచెప్పు జీవిత గాథల
ప్రకృతి నడకలన్ని పారజూపు
కష్టసుఖములన్ని కనులముందుంచును
చిత్రమేగ మనిషి జీవితమ్ము

– కోట

Previous post చిత్రం
Next post సిరి బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *