దీపావళి

దీపావళి

జీవితంలో చీకటి వెలుగులు సహజం, అవి ఎప్పటికీ ఉండవు, కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు మామూలే, ఆ వెలుగు చీకటి సమానం గా ఉండాలని, మనలోని చీకటి ని ప్రారద్రోలాలని దీపాల వెలుగులో మనమంతా వెలిగిపోవాలని అందరికీ అంతా మంచే జరగాలని, జరుగుతుందని ఆకాంక్షిస్తూ, మీరంతా దీపాల పండుగ జరుపుకోవాలని హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపాల పండుగ శుభాకాంక్షలు.. హ్యాపీ దీవాలి 💐💐💐💐💐

Related Posts