దేశమంటే దేశము

దేశమంటే దేశము

 

దేశమంటే దేశము మన హిందూ దేశము

ఎందు కానరాదు మీకు ఇంత అందమైన ప్రదేశము

తూర్పున బంగాళా ఖాతాముండే ఎల్లగా

పడమర మహాసముద్రముండె అరేబియా

మంచు కొండలు ఉత్తరమున ఎల్లగా నిలవగా…

హిందూ మహా సముద్ర ముండే దక్షిణాన ఎల్లగా…

కర్మభూమి మనదేశం వెలసిల్లు తుండే

శోభాయమానంగా ఈ ధరిత్రలోన

జీవరాసి మనుగడకు

రక్షిద్దాం అడవులను

ప్లాస్టిక్ వినియోగం తగ్గించి

కాపాడుకొందాం మన భూమిని

వాతావరణ కాలుష్యం బారి నుంచి రక్షిద్దాం

మన పుడమిని

భూమిమీద మానవాళి ప్రయాణం

సాగనిద్దాం ప్రశాంతంగా……

– రమణ బొమ్మకంటి

Related Posts