దేవత

దేవత

ఆ చీకటి
దేవత ఎవరో

నీ రూపాన్ని
నా కన్నులకు తోడిగింది

కన్నులు
మూస్తే చాలు
కలలో కరుణిస్తావు…

– చిన్ను శ్రీ

Previous post జోక్ – జ్ఞానోదయం
Next post వెన్నెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *