ధ్యేయముతో చేయవలెను

ధ్యేయముతో చేయవలెను

ధ్యేయముతో చేయవలెను

కందము…

ధ్యేయము తో చేయవలెను
సాయం బితరులకు, చూచి సరియగు తరుణం,
న్యాయము దైవము కూర్చును
మాయల సాయం వదలర మనుజా ఇకపై

ఓ మానవుడా! అవసరమైన వారికి సరియైన సమయంలో సాయం చేయాలని ఒక ధ్యేయంతో చేయాలి….
తగిన‌న్యాయాన్ని చేసిన వారికీ చేయించుకున్న వారికీ ఆదేవుడే చేస్తాడు. సాయం చేస్తున్నానని చెబుతూ మాయలు చేసి వారిని నష్టపెట్టే ఆలోచనలు వదలవయ్యా…

– సుబ్బలక్ష్మి

గెస్టు Previous post గెస్టు
అపాత్ర సాయం అనర్ధం Next post అపాత్ర సాయం అనర్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close