మనస్తత్వ సిద్ధాంతం డిప్రెషన్
ఒంటరిగా ఉండకండి.నలుగురితో కలిసి ఉండండి.ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయండి30 నిమిషాలు వాకింగ్30 నిమిషాలు మేడిటేషన్ మన ఆరోగ్యానికి రక్ష
మన బంగారు భవిష్యత్తుకు పునాది రాయి బంగారు భవితకు కలికితురాయి
అధిక పని వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.అధికంగా మాట్లాడటం వల్ల డిప్రెషన్ వస్తుంది
కావలసినంత నిద్ర లేకపోయినా డిప్రెషన్ వస్తుంది.కొంతమందికి బిపికొంతమందికి షుగర్ కొంతమందికి లేనిపోని జబ్బులు వాతంట అవే వస్తుంటాయి
ఇవి నివారణ అవ్వాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే యోగా ధ్యానం అవసరం అంతే ఇవి నేర్చుకుంటే మాత్రల కన్నా
మందుల కన్నా వైద్యులు కన్నాగొప్పవారుగా బ్రతకగలంసాధువులకి ఏమీ లేని జబ్బులుసామాన్యులకు ఎందుకు వస్తున్నాయి జబ్బులు అన్న ప్రశ్న వేసుకుంటే
డిప్రెషన్ కి గురి అవ్వడం వల్లే డిప్రెషన్ లేకుండా ఉండాలంటే ఒంటరిగా ఉండడం మానుకోండి. అందరితో కలిసి జీవించండి. అదే మన ఆరోగ్యానికి బంగారు భవిత
డిప్రెషన్ రహిత సమాజం సాధిద్దాం. భారతదేశంలో హ్యాపీగా జీవితం..
– యడ్ల శ్రీనివాసరావు