ధ్యాస

ధ్యాస

 

 

పదాల మీద సాధించు పట్టు
పద ప్రయోగాలను తట్టు
ప్రాస మీద పెట్టు ధ్యాస
కవిత్వమవుతుంది శ్వాస

 

– పోలవరపు శ్రీ రామచంద్ర పవన్ కుమార్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress