"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ఎడారిలో ఒయాసిస్సు

ఎడారిలో ఒయాసిస్సు

సజ్జన మితృల సాంగత్యం
ఎడారిలో ఒయాసిస్సులా
మనకు ఆనందాన్నిస్తుంది.
దుర్జన మితృల సాంగత్యం
ఎడారిలో ఎండమావిలా
అడియాశలపాలు చేస్తుంది.
నీరు ఉన్నచోటే చెట్లుండేది.
చెట్లు లేకపోతే వానే పడదు.
చెట్లకు, నీటికొక బంధం ఉంది.
అలా ఇతరులకు సాయపడితే
స్నేహబంధం బలపడుతుంది.
మితృలకు ప్రేమను పంచితేనే
స్నేహబంధం నిలబడుతుంది.
ఎండమావులకై ఆరాటపడకు.
ఒయాసిస్సు వద్దనే సేదతీరు.
జీవితం సుఖమయం చేసుకో.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *