ఎడారిలో భాణోదయం

ఎడారిలో భాణోదయం

కలుగు లోనవున్న కనిపెట్టి తీరును
భాణుడున్నచోట బతుకుజీవి
అరుణకిరణములతొ ఆదరించీతీరు
లోకబాంధవుడతి లోచనుండు

– కోట

Related Posts