ఈరోజు అంశం:- అనుభవం

ఈరోజు అంశం:- అనుభవం

అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పుతయి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కో అనుభవం కలుగుతుంది జీవితం ఎన్నో నేర్పిస్తుంది. బాల్యం నుండి మలి వయసు వరకు ఎన్నెన్నో అనుభవాలు కొత్త జీవితాన్ని నేర్పుతూ ఉంటాయి.

జీవితం అంటే అనుభవాల సారం అని పెద్దలు చెప్తారు. మీ జీవితం లో కూడా అనుభవాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు మీరు అనుకుని ఉంటారు జీవితం అంటే ఇంతేనా ఇదేనా అని.

మరి అలాంటి అనుభవాలు మీకు ఏమైనా జరిగాయా? జరిగితే ఎలాంటివి? వాటి వల్ల మీరేం గ్రహించారు అనేది మీ రచన ద్వారా తెలియజేయండి..

Related Posts