ఈరోజు అంశం:- కొత్త జీవితం

ఈరోజు అంశం:- కొత్త జీవితం

రాబోయేది నూతన సంవత్సరం మన జీవితంలో పాత సంవత్సరంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఉంటాయి. పాత అనుభవాలను మరిచిపోయి, కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని అందంగా మలుచుకోవడం కోసం మనం పాత విషయాలను అన్నిటినీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి.

అందమైన జీవితం లో మధురమైన వాటిని గుర్తు పెట్టుకుని, చేదు అనుభవాలు మరచి పోయి, చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, గతం ఒక జ్ఞ్యాపకంగా కాకుండా ఒక పాఠంగా గుర్తు పెట్టుకుని అవి మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి.

మరి కొత్త జీవితానికి మీరు పాటించాలి అని అనుకుంటున్న పది సూత్రాల గురించి వ్రాయండి. 

Related Posts