ఈరోజు అంశం:- పట్టుదల

ఈరోజు అంశం:- పట్టుదల

ఏదైనా లక్ష్యం చేరాలి అనుకున్నప్పుడు పట్టుదల ఎంతో ముఖ్యం. పట్టుదల లేకుండా ఏమి సాధించలేము.

ఏ వ్యక్తి కి అయినా జీవిత లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి పట్టుదల లేకుండా ఏ వ్యక్తి దేన్నీ సాధించ లేడు.

చిన్నప్పుడు మొదటి రాంక్ సాధించడం, లేదా పట్టుదలతో సైకిల్ నేర్చుకోవడం, స్కూల్ లో పెట్టిన పోటీ లలో మొదటి బహుమతి తెచ్చుకోవడం లాంటివి కూడా పట్టుదల తో సాధించిన విజయాలు.

మీ జీవితంలో అలాంటి పట్టుదల తో సాధించిన లక్ష్యం కానీ లేదా ఏ చిన్న సంగతి అయినా మాతో పంచుకోండి.

“నా విజయం” అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం తెలుపండి 

Related Posts

1 Comment

  1. మంచి విషయం గురించి అడిగారు. ప్రయత్నం చేస్తాను.

Leave a Reply

Your email address will not be published.