ఎగురుతుంది ఎగురుతుంది

ఎగురుతుంది ఎగురుతుంది

ఎగురుతుంది ఎగురుతుంది
మువ్వెన్నెల జెండా
దాస్య శృంఖలాలు తెంచుకున్న
విహంగ జెండా
ఎందరో మహానుభావుల త్యాగ
ఫలితమీ జెండా
తెల్లదొరల దోపిడిని అరికట్టే
మువ్వన్నెల జెండా
ఎగురుతుంది ఎగురుతుంది
స్వేచ్ఛా స్వాతంత్రాల జెండా…

-భవ్య చారు

Related Posts