ఎప్పుడైనా Aksharalipi Poems Akshara Lipi — February 11, 2022 · Comments off ఎప్పుడైనా ఎప్పుడైనా…. ఎక్కడైనా…. ప్రజలపై పాలకుల…. ఎత్తుగడల ఉక్కుపాదం…. నష్టమైనా…. కష్టమైనా కలసికట్టుగా కదలడమే…. సమరమైనా…. మరణమైనా పోరుబాటన…. సాగిపోవడమే -అంకుష్ Post Views: 308 aksharalipi eppudainaa aksharalipi poems ankush ankush aksharalipi ankush writes eppudainaa eppudainaa aksharalipi eppudainaa by ankush