ఎవరే నువ్వు

ఎవరే నువ్వు

మరు మల్లెల చాటున దాచిన అందమా
మధు వనం లో పూసిన పరువమా..
పెదవంచున దాచిన ప్రణయమా..
నా కలం నుండి జాలువారిన కావ్యమా..
ఎవరే నువ్వు.. ఎవరే నువ్వు ..

– మల్లి ఎస్ చౌదరి 

Related Posts