ఎవరి కోసం
ఎవరి కోసం…
ఎవరికోసమెా ఎంతో చేసా..
ఏం లాభం?
అంతా బూడిదలో పోసిన..
పన్నీరే..
అందుకే..
ఇప్పుడు..
నా కోసం నేను బ్రతకడమే..
కష్టంగా ఉంది..
ఎవరి కోసం ఏం చేసినా..
నా కోసం నేను బ్రతకాలిప్పుడు..
-ఉమాదేవి ఎర్రం
Word is Weapon
ఎవరి కోసం…
ఎవరికోసమెా ఎంతో చేసా..
ఏం లాభం?
అంతా బూడిదలో పోసిన..
పన్నీరే..
అందుకే..
ఇప్పుడు..
నా కోసం నేను బ్రతకడమే..
కష్టంగా ఉంది..
ఎవరి కోసం ఏం చేసినా..
నా కోసం నేను బ్రతకాలిప్పుడు..
-ఉమాదేవి ఎర్రం