గమ్యం Daily Quotes Akshara Lipi — December 17, 2022 · Comments off గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో… నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. – సూర్యాక్షరాలు Post Views: 32 aksharalipi gamyam daily quotes gamyam gamyam aksharalipi gamyamby suryaksharalu motivatiinal quotes quotes suryaksharalu