గతం

గతం

గతం నిన్ను నడిపే దిక్సూచి కావాలి

గతాన్ని నెమరవేసుంటూ

గమనాన్ని గుర్తుపెట్టుకొని

గతం చేసిన గాయాన్ని మదిలో తలచుకొని

వేసే ప్రతిఅడుగు నిర్దిష్టమైన ప్రణాళికతో

గమ్యం వైపుకి వెళ్లే ప్రయాణాన్ని

గట్టిగా ప్రయత్నించి చేరాలి

– హిమ

Related Posts